NZ vs AFG: అర్ధ సెంచరీతో చెలరేగిన సీఫెర్ట్.. 5 వికెట్ల తేడాతో ఆఫ్ఘన్‌పై న్యూజిలాండ్ గెలుపు
- అర్ధ సెంచరీతో చెలరేగిన సీఫెర్ట్
- 5 వికెట్ల తేడాతో ఆఫ్ఘన్‌పై న్యూజిలాండ్ గెలుపు
- ఐసీసీ T20 ప్రపంచ కప్ 2026 లో నాల్గవ లీగ్ మ్యాచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐసీసీ T20 ప్రపంచ కప్ 2026 లో భాగంగా జరిగిన నాల్గవ లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ అద్భుతమైన బ్యాటింగ్ చేసి, సీఫెర్ట్ అర్ధ సెంచరీతో ఆఫ్ఘనిస్తాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. సీఫెర్ట్ 65 పరుగుల వద్ద ఔట్ అయినప్పటికీ, డారిల్ మిల్లిచ్, కెప్టెన్ సాంట్నర్ కలిసి జట్టుకు సునాయస విజయాన్ని అందించారు. చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఈ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. ఆ తర్వాత న్యూజిలాండ్ 17.5 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగులు చేసి మ్యాచ్ గెలిచింది.
Also Read:China Sea Corridor: 28 కి.మీల సముద్ర కారిడార్ నిర్మాణం.. 2 గంటల ప్రయాణం ఇప్పుడు 20 నిమిషాల్లోనే..
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ 27 పరుగులు చేయగా, ఇబ్రహీం జద్రాన్ 10 పరుగులు చేశాడు. సాదిఖుల్లా అటల్ 29 పరుగులకు అవుటయ్యాడు. గుల్బాదిన్ నయీబ్ 29 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసి 63 పరుగులకు ఔటయ్యాడు. రసూలి 13 బంతుల్లో 20 పరుగులు చేయగా, ఒమర్జాయ్ 14 పరుగులకు ఔటయ్యాడు, నబీ 10 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఫెర్గూసన్ 2 వికెట్లు పడగొట్టగా, మాట్ హెన్రీ, జాకబ్ డఫీ, రచిన్ రవీంద్ర తలా ఒక వికెట్ తీసుకున్నారు.
Also Read:Comet: అంతరిక్షంలో మళ్లీ తిరిగి రాని అద్భుతం.. ఇప్పుడు కాకుంటే ఎప్పుడూ చూడలేరు..
న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ ఒక పరుగుకే వికెట్ కోల్పోగా, రచిన్ రవీంద్ర ఖాతా కూడా తెరవలేకపోయాడు. గ్లెన్ ఫిలిప్స్ 25 బంతుల్లో 42 పరుగులు చేసి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. సీఫెర్ట్ 39 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసి 65 పరుగులు చేసి ఔటయ్యాడు. చాప్మన్ 28 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆడాడు. దీని తర్వాత డారిల్ మిచెల్ 25 పరుగులు, సాంట్నర్ 17 పరుగులు చేసి జట్టును విజయపథంలో నడిపించాడు. ఆఫ్ఘనిస్తాన్ తరఫున ముజీబ్ ఉర్ రెహమాన్ రెండు వికెట్లు పడగొట్టగా, రషీద్ ఖాన్, ఒమర్జాయ్, మహ్మద్ నబీ తలా ఒక వికెట్ తీసుకున్నారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?