Home
Andhra Pradesh News
Former Minister Kakani Govardhan Visited Former Minister Jogi Ramesh To Offer His Condolences
Kakani Govardhan Reddy: కూటమి ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తాం..
By Venkatesh
- కూటమి ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తాం
- పెట్రోల్ బాంబులు, యాసిడ్ తో దాడి చేయడాన్ని ఆయన ఖండించారు
- తమ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి కీ విధేయుడు రమేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కూటమి ప్రభుత్వ అక్రమాల పై రాజీలేని పోరాటం చేస్తామని, అవసరమైతే ప్రాణాలైనా అర్పిస్తాం గానీ, రాజీ పడమని వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇబ్రహీంపట్నంలో టీడీపీ నాయకుల దాడిలో దెబ్బతిన్న జోగి రమేష్ ఇంటినీ పరిశీలన చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ నేతల పై అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన అధికారులకు నజరాన ఇచ్చి ప్రమోషన్లు ఇస్తున్నారని పేర్కొన్నారు.
Also Read:Peddi Second Song: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘పెద్ది’ నెక్స్ట్ సాంగ్ ఎప్పుడంటే!
Also Read
- Rain Alet: తెలంగాణపై వాయుగుండం ప్రభావం.. రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు..
- Randeep Hooda: ‘‘అహింసతో మాత్రమే స్వాతంత్య్రం రాలేదు’’.. సావర్కర్‌పై బాలీవుడ్ స్టార్ కీలక వ్యాఖ్యలు..
- UP: ప్రాణాలు తీసిన డీజే సౌండ్.. తరగతి గదిలో బాలిక మృతి
- Iran-Trump: హార్ముజ్‌పై ట్రంప్ ముందు ఇరాన్ కీలక ప్రాతిపాదన.. స్పందన ఎలా ఉంటుందో..!
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్ బాంబులు, యాసిడ్ తో దాడి చేయడాన్ని ఆయన ఖండించారు. జోగి రమేష్ కుటుంబ సభ్యుల పై కూడా కేసులు పెట్టి వేధింపులకు గురి చేయడం సరికాదని పేర్కొన్నారు. తమ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి కీ విధేయుడు రమేష్ అని, ఎప్పుడు అండగా ఉంటామని తెలిపారు.
తాజావార్తలు
-
Rain Alet: తెలంగాణపై వాయుగుండం ప్రభావం.. రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు..
-
Randeep Hooda: ‘‘అహింసతో మాత్రమే స్వాతంత్య్రం రాలేదు’’.. సావర్కర్‌పై బాలీవుడ్ స్టార్ కీలక వ్యాఖ్యలు..
-
Kayadu Lohar: రూమర్స్‌కి, నా రోల్‌కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా.. ‘ది ప్యారడైజ్’ పాత్రపై కయాదు షాకింగ్ కామెంట్స్!
-
Chiranjeevi : 60 ప్లస్ లోనూ ఆ ఎనర్జీ ఎలా? తన యవ్వన ‘సీక్రెట్’ బయటపెట్టిన చిరంజీవి!
-
UP: ప్రాణాలు తీసిన డీజే సౌండ్.. తరగతి గదిలో బాలిక మృతి
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!