Epstein files: ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో 169 సార్లు దలైలామా పేరు..
- ప్రపంచవ్యాప్తంగా ఎప్‌స్టీన్ ఫైల్స్ సంచలనం..
- సె*క్స్ కుంభకోణంలో బయటకు వస్తున్న ప్రముఖుల పేర్లు..
- ఫైళ్లలో 169 సార్లు బౌద్ధ గురువు దలైలామా పేరు..
- తీవ్రంగా ఖండించిన దలైలామా కార్యాలయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Epstein files: టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడు, ప్రముఖ బౌద్ధ గురువు దలైలామా పేరు ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ఉందనే వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు మీడియా సంస్థలు దీనిని నివేదించాయి. అయితే, ఈ మీడియా నివేదికల్ని దలైలామా ఆఫీస్ తీవ్రంగా ఖండించింది. లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ మైనర్ బాలికల సె*క్స్ కుంభకోణానికి సంబంధించిన ఫైళ్లను అమెరికన్ న్యాయశాఖ విడుదల చేసింది. ఈ ఫైళ్లలో దలైలామా పేరు 169 సార్లు కనిపించిందని పలు మీడియా సంస్థలు నివేదించాయి. మల్టిపుల్ ఈమెయిళ్లలో, మసాజ్ ఫర్ డమ్మీస్ పుస్తకంలో ఆయన పేరు ఉందనే ఆరోపణలు వచ్చాయి.
Read Also: Tata EV Cars Discount: టాటా ఈవీ కార్లు కొనేవారికి గుడ్న్యూస్.. ఏకంగా రూ. 3.8 లక్షల వరకు తగ్గింపు
Also Read
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
- Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
ఈ నివేదికలనను దలైలామా ఆఫీస్ తీవ్రంగా ఖండించింది. ‘‘దలైలామా ఎప్పుడూ కూడా ఎప్‌స్టీన్‌ను కలవలేదు’’ అని చెప్పింది. కొన్ని నివేదికలు అక్టోబర్ 2012 నాటి ఈమెయిళ్లను ప్రస్తావించాయి. వీటిలో దలైలామా, ఎప్‌స్టీన్ మధ్య సమావేశం జరిగిందని సూచించే సూచనలు ఉన్నాయని తెలిపాయి. ఇదే కాకుండా దలైలామా అనుచరులగా పేర్కొంటున్న కొంతమంది వ్యక్తులు ఎప్‌స్టీన్‌ను కలిసి ఉండొచ్చని యూరోపియన్ మీడియా సంస్థ నెక్ట్సా టీవీ పేర్కొంది.
ఇటీవల అమెరికా న్యాయశాఖ ఎప్‌స్టీన్ ఫైళ్లకు సంబంధించి మూడు మిలియన్లకు పైగా పైళ్లు, 2000కి పైగా వీడియోలు, సుమారు 1.8 లక్షల ఫోటోలను రిలీజ్ చేసింది. ఈ పత్రాల్లో అమెరికాకు చెందిన ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. వీరితో పాటు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందిన వారు కూడా ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్, బిల్ క్లింటన్, బిల్ గేట్స్, ఎలాన్ మస్క్ వంటి ప్రముఖులు ఉన్నారు.
తాజావార్తలు
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
-
Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!