OTT Crisis : నెట్‌ఫ్లిక్స్.. అమెజాన్ న్యూరూల్స్.. స్క్రిప్ట్ స్టేజ్‌లోనే ఆగిపోతున్న భారీ చిత్రాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమాల పరిస్థితి ఆశించినంతగా లేదు. గతంలో సినిమా షూటింగ్ సగం పూర్తయ్యాక లేదా విడుదల దగ్గర పడ్డాక ఓటిటి డీల్స్ కుదుర్చుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. స్క్రిప్ట్ దశలోనే బడ్జెట్ అంచనాలు పెరిగిపోవడం, దానికి తగ్గట్టుగా ఓటిటి బిజినెస్ క్లోజ్ కాకపోవడంతో నిర్మాతలు తమ ప్రాజెక్ట్‌లను హోల్డ్‌లో పెట్టేస్తున్నారు. కేవలం థియేట్రికల్ ఆదాయంపైనే ఆధారపడి వందల కోట్లు ఖర్చు చేయడం రిస్క్ అని భావిస్తుండటమే దీనికి ప్రధాన కారణం.
Also Read : Jr NTR : ‘డ్రాగన్’ వేట మొదలైంది.. ఎన్టీఆర్.. ఎయిర్‌పోర్ట్ వీడియో వైరల్!
Also Read
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
ప్రముఖ ఓటిటి దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ ఏడాది తన బడ్జెట్‌లో సింహభాగాన్ని వారణాసి వంటి భారీ ప్రాజెక్ట్‌ల కోసం కేటాయించినట్లు సమాచారం. ఒకే ప్రాజెక్ట్ కోసం భారీ మొత్తాన్ని వెచ్చించాల్సి రావడంతో, ఇతర చిన్న మరియు మీడియం రేంజ్ సినిమాల కొనుగోలు విషయంలో నెట్‌ఫ్లిక్స్ ఆచితూచి అడుగులు వేస్తోంది. దీనివల్ల చాలా మంది నిర్మాతలు తమ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ నుంచి ఆశించిన రేటు రాక వెనకడుగు వేస్తున్నారు. మరోవైపు అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా తన వ్యూహాన్ని మార్చుకుంది. గతంలోలాగా కనిపించిన ప్రతి సినిమాను కొనేయకుండా, ఇప్పుడు చాలా లిమిటెడ్‌గా సినిమాలను తీసుకుంటోంది. కేవలం గ్యారెంటీ ఉన్న కంటెంట్ లేదా భారీ స్టార్ కాస్ట్ ఉన్న చిత్రాలకే ప్రాధాన్యత ఇస్తోంది. బడ్జెట్ పరిమితుల వల్ల అమెజాన్ కూడా కొత్త ఒప్పందాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తుండటంతో, ఓటిటి డీల్ కుదరక ముందే సెట్స్ పైకి వెళ్లడం ప్రమాదకరమని మేకర్స్ భావిస్తున్నారు. ఈ పరిణామాలు సినిమా నిర్మాణ వేగాన్ని తగ్గిస్తున్నాయి. ఇటీవల టాలివుడ్ లో బడా సినిమాలకు ఓటీటీ నుండి ఆశించిన మేర రాకపోవడంతో బడ్జెట్ విషయంలో ముందు వెనుక ఆలోచన చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!