Vivo V70 Elite Look: ప్యాషన్ రెడ్‌లో అదిరిపోయే లుక్.. అందరి చూపులన్నీ ‘వివో వీ70 ఎలైట్’పైనే!
- డిజైన్ విషయంలో 'వివో' మరోసారి ప్రత్యేకత
- మోడల్ ప్యాషన్ రెడ్ కలర్‌లో వివో వీ70 ఎలైట్
- వాట్ ఎ కలర్.. వాట్ ఎ అటిట్యూడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivo V70 Elite Look Goes Viral: స్మార్ట్‌ఫోన్ డిజైన్ విషయంలో ‘వివో’ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. తాజాగా విడుదలైన వివో వీ70 ఎలైట్ (Vivo V70 Elite) మోడల్ ప్యాషన్ రెడ్ కలర్‌లో చూపులు తిప్పుకోకుండా ఉంది. ఫోన్ చేతిలో పట్టుకుంటే ప్రీమియం ఫీల్ ఇచ్చే ఈ రంగు.. యూత్‌తో పాటు స్టైల్‌కు ప్రాధాన్యం ఇచ్చే వినియోగదారులను బాగా ఆకట్టుకుంటోంది.

Also Read
- ఇండియాలో అడుగుపెడుతున్న Apple Pay .. ఫోన్‌పే, జీపేల కథ ఏంటి ?
- Lava Virat Curve 5G: లావా Virat Curve 5G వచ్చేసింది.. 50MP కెమెరా, Dimensity 7100, 6000mAh బ్యాటరీ
- Apple iPhone Users: ఆపిల్ ఐఫోన్ ఉంటే డబ్బులు.. ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు? ఎలా దరఖాస్తు చేయాలి?
- 180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
ప్యాషన్ రెడ్ కలర్‌లో ఉన్న వివో వీ70 ఎలైట్ లుక్ చూస్తే.. కేవలం ఒక స్మార్ట్‌ఫోన్ కాదు, స్టైల్ స్టేట్‌మెంట్‌లా అనిపిస్తోంది. గ్లోసీ ఫినిష్, స్లిమ్ డిజైన్, కర్వ్డ్ ఎడ్జ్‌లతో ఈ ఫోన్ మరింత ఆకర్షణీయంగా మారింది. లైట్ పడినప్పుడు రంగు మారుతూ కనిపించడం దీని ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు.

వివో వీ70 ఎలైట్ ఫోన్ లుక్ మాత్రమే కాదు.. దాని అటిట్యూడ్ కూడా అలాగే పవర్‌ఫుల్‌గా ఉంది. ఫ్లాగ్‌షిప్ లెవల్ ఫీచర్లు, ఫాస్ట్ పెర్ఫార్మెన్స్, అద్భుతమైన కెమెరా సెటప్‌తో అన్ని విభాగాల్లోనూ ఆకట్టుకునేలా డిజైన్ చేశారు. స్టైల్‌తో పాటు టెక్నాలజీకి కూడా ప్రాధాన్యం ఇచ్చే వారికి ఈ మోడల్ పర్ఫెక్ట్ ఛాయిస్‌గా నిలుస్తోంది.

వివో వీ70 ఎలైట్‌లో పవర్‌ఫుల్ Snapdragon 8s Gen 3 చిప్‌సెట్‌ను కంపెనీ ఇవ్వనుంది. 6.59 ఇంచెస్ 1.5K ఫ్లాట్ LTPS OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో వస్తుంది. 6500mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. IP69 రేటింగ్ ద్వారా నీరు, దుమ్ము నుంచి ఈ ఫోన్ పూర్తి రక్షణ పొందుతుంది.

మొత్తానికి వివో వీ70 ఎలైట్ మార్కెట్‌లోకి అడుగుపెట్టగానే హాట్ టాపిక్‌గా మారింది. ‘వాట్ ఎ కలర్.. వాట్ ఎ అటిట్యూడ్’ అనే మాటలకు ఈ ఫోన్ చక్కని ఉదాహరణ. లుక్‌తోనే లవ్ ఫీలింగ్ తెప్పించే ఫోన్ కావాలంటే.. ఈ వివో వీ70 ఎలైట్ మీ లిస్ట్‌లో తప్పకుండా ఉండాల్సిందే.

తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!