Love Marriage Tragedy: ప్రతి ఒక్కరికీ నా జీవితం గుణపాఠం.. లవ్ మ్యారేజీ చేసుకున్న పాపానికి..?
- భర్త వేధింపులు భరించలేక ఇద్దరు పిల్లలతో సహా తల్లి పద్మ ఆత్మహత్య..
- ఆత్మహత్యకు ముందు తల్లిదండ్రులకు ఆమె రాసిన లేఖలో కన్నీళ్లు పెట్టిస్తుంది..
- ప్రేమ వివాహం చేసుకున్న పాపానికి ఎన్నో కష్టాలు పడ్డాను అని ఆవేదన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Love marriage tragedy: తిరుపతి జిల్లా పుత్తూరులో హృదయ విదారక ఘటన నెలకొంది. లవ్ మ్యారేజ్ చేసుకున్న పద్మ అనే మహిళ ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. దీనికి భర్త నిరుద్యోగం, అప్పుల భారమే కారణంగా పోలీసుల విచారణలో తేలింది. అయితే, ఆమె ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికీ నా జీవితం గుణపాఠం.. ప్రేమ వివాహం చేసుకున్న పాపానికి ఎన్నో కష్టాలు పడ్డాను అని ఆవేదన వ్యక్తం చేసింది.
Read Also: Siraj vs Surya Kumar: బ్యాగులు సర్దుకోమని చెప్పిన సూర్య.. షాక్ అయిన సిరాజ్
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
ఇక, కాసేపట్లో పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పద్మజ, ఇద్దరు పిల్లల మృతదేహాలకు పోస్టుమార్టం జరగనుంది. భర్త తాగుడుకు బానిసై వేధింపులకు గురి చేయడంతోనే మా చెల్లి చనిపోయిందని పుత్తూరు పోలీసులకు పద్మ అన్న కార్తీక్ ఫిర్యాదు చేయడంతో మృతురాలు భర్త శివశంకర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Also: T20 World Cup: “మేము పాకిస్థాన్ చేతిలో ఓడిపోలేదు”.. నెదర్లాండ్స్ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు..
అయితే, పద్మ అన్న కార్తీక్ మాట్లాడుతూ.. ఇలాంటి దుస్థితి ఏ అన్నకు రాకూడదని కన్నీరు పెట్టుకున్నాడు. ఎనిమిదేళ్ల తర్వాత పాప అని చనిపోయాక పిలవాల్సిన దుస్థితి వాడి ( పద్మ భర్త) వల్లా వచ్చింది అన్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకునే ప్రతి ఒక్కరూ ఆలోచించాలని తెలిపాడు. ఇక, అమెరికా సంబంధం వచ్చినప్పటికీ మమ్మల్ని కాదని ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకుంది.. మొదట్లో పద్మజ ప్రేమ పేరుతో వేధించి, పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత నాకు తెలియకుండా మా కుటుంబ సభ్యులు ప్రతి నెలా మా అమ్మమ్మ పెన్షన్ తో పాటు ఇతర డబ్బులను డబ్బులు మా వాళ్లు ఇచ్చేవారని చెప్పాడు. అయితే, అతను బయట లోన్స్, అప్పులు పెద్ద ఎత్తున చేశాడు.. అతను అప్పులు ఎందుకు చేశాడో మాకు అనవసరం.. కానీ, మేము ఎంతో ప్రేమగా చూసుకున్న నా చెల్లెలు అతని వల్ల దూరమైంది అని పద్మ అన్న కార్తీక్ పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
RBI New FD Rules: బల్క్ డిపాజిట్ల నుంచి FD వడ్డీ వరకు.. అక్టోబర్ 1 నుంచి RBI కొత్త నిబంధనలు
-
YCP Protest: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా వివాదం.. నేడు వైసీపీ నిరసన.. పోటీగా టీచర్ల ర్యాలీ?
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు!
-
The Paradise: టైటిల్లోనే కాదు.. ‘పుష్ప’, ‘పెద్ది’, ‘ప్యారడైజ్’ కథల్లోనూ ఒకే కనెక్షన్.. సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా ?
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!