Price Drop Alert : Samsung లవర్స్‌కు పండగే.. Galaxy A55 5Gపై రూ.20,000 డిస్కౌంట్..!
- అమెజాన్‌లో భారీ ధర తగ్గింపు
- ₹26,999కే ప్రీమియం Galaxy A55 5G
- 50MP కెమెరా, sAMOLED డిస్‌ప్లే హైలైట్స్
- నో కాస్ట్ ఈఎంఐతో సులభంగా కొనుగోలు అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samsung Galaxy A55 5G : స్మార్ట్‌ఫోన్ రంగంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న శామ్సంగ్, తన పాపులర్ ‘A’ సిరీస్ మోడల్ Samsung Galaxy A55 5G పై అమెజాన్ వేదికగా అదిరిపోయే ఆఫర్లను అందిస్తోంది. ప్రీమియం లుక్, అత్యుత్తమ కెమెరా నాణ్యత , పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ కోరుకునే వారికి ఈ డీల్ ఒక అద్భుతమైన అవకాశంగా మారింది. కేవలం ధర తగ్గింపు మాత్రమే కాకుండా, సులభమైన ఈఎంఐ సదుపాయాలు కూడా అందుబాటులో ఉండటంతో ఈ ఫోన్ ప్రస్తుతం హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది.
Ambati Rambabu: అంబటి రాంబాబుకి బిగ్ షాక్.. పీటీ వారెంట్ దాఖలు చేసిన పోలీసులు
Also Read
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
ధర , ఆఫర్ వివరాలు
- 41% డిస్కౌంట్ : సాధారణంగా ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ధర (M.R.P.) ₹45,999 గా ఉంది. అయితే, ప్రస్తుతం అమెజాన్‌లో నడుస్తున్న ప్రత్యేక సేల్‌లో భాగంగా దీనిపై 41% నేరుగా డిస్కౌంట్ లభిస్తోంది.
- ఆఫర్ ధర: తగ్గింపు తర్వాత ఈ ఫోన్ కేవలం ₹26,999 కే అందుబాటులో ఉంది.
- పొదుపు: ఈ ఒక్క డీల్ ద్వారా కస్టమర్లు ఏకంగా ₹19,000 వరకు ఆదా చేసుకోవచ్చు.
- ఈఎంఐ సదుపాయం: బడ్జెట్ ఇబ్బందులు ఉన్నవారి కోసం నెలకు కేవలం ₹949 నుండి ప్రారంభమయ్యే నో కాస్ట్ ఈఎంఐ (No Cost EMI) ఆప్షన్ కూడా ఉంది.
Galaxy A55 5G ప్రత్యేకతలు
- మెమరీ & స్టోరేజ్: ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం తక్కువ ధరకే కాదు, అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించబడింది. ఇందులో 8GB RAM , 256GB భారీ ఇంటర్నల్ స్టోరేజ్ సదుపాయం ఉంది.
- డిస్‌ప్లే: అద్భుతమైన విజువల్స్ కోసం ఇందులో sAMOLED డిస్‌ప్లేను అమర్చారు. దీనికి అదనపు రక్షణగా Gorilla Glass Victus+ ను అందించారు.
- కెమెరా: ఫోటోగ్రఫీ ప్రియుల కోసం 50MP మెయిన్ కెమెరా (OIS సదుపాయంతో) ఉంది. ఇది నైటోగ్రఫీ (Nightography) , సూపర్ HDR వీడియోలను రికార్డ్ చేయగలదు. ఈ ఫోన్ IP67 రేటింగ్‌తో వస్తుంది, అంటే ఇది నీరు , దుమ్ము నుండి రక్షణను ఇస్తుంది. దీనిని ఒక పవర్‌ఫుల్ ‘గేమింగ్ స్మార్ట్‌ఫోన్’గా శామ్సంగ్ అభివర్ణిస్తోంది.
ప్రీమియం బ్రాండ్ ఫోన్‌ను బడ్జెట్ ధరలో సొంతం చేసుకోవాలనుకునే వారికి Samsung Galaxy A55 5G ఒక సరైన ఎంపిక. అయితే, ఇది ‘లిమిటెడ్ టైమ్ డీల్’ కావడంతో స్టాక్ ఉన్నంత వరకు లేదా ఆఫర్ ముగిసేలోపు కొనుగోలు చేయడం ఉత్తమం.
Comet: అంతరిక్షంలో మళ్లీ తిరిగి రాని అద్భుతం.. ఇప్పుడు కాకుంటే ఎప్పుడూ చూడలేరు..
తాజావార్తలు
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!