What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. మధ్యాహ్నం 2 గంటలకి రేగొండి మండలం కొడవటంచ గ్రామానికి చేరుకోనున్న రేవంత్.. లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించనున్న రేవంత్ రెడ్డి.. చెల్పూరులో ప్రజాపాలన- ప్రగతి బాట బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం రేవంత్..
* నేడు సంగారెడ్డి జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన.. సంగారెడ్డి, పటాన్ చెరు, జహీరాబాద్ నియోజకవర్గాల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న హరీష్ రావు..
Also Read
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
* నేడు హైదరాబాద్, వికారాబాద్, మహబూబ్ బాద్ జిల్లాల్లో కేటీఆర్ పర్యటన.. తాండూరు, నర్సంపేటలలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న కేటీఆర్..
* నేడు వైసీపీ నేత అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించనున్న మాజీ మంత్రి కాకాణీ గోవర్థన్ రెడ్డి..
* నేడు తూర్పుగోదావరి జిల్లా టీడీపీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం.. రాజమండ్రి జీఎన్ రోడ్ లోని చెరుకూరి కళ్యాణ మండపంలో జరగనున్న ప్రమాణ స్వీకార మహోత్సవం.. హాజరుకానున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ శ్రేణులు..
* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 15 గంటల సమయం..
* నేటి నుంచి శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు.. ఈ నెల 18 వరకు ఘనంగా బ్రహ్మోత్సవాలు.. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు..
* నేడు టీ20 వరల్డ్ కప్ లో మూడు మ్యాచ్ లు.. చెన్నై వేదికగా ఉదయం 11 గంటలకి న్యూజిలాండ్ వర్సెస్ ఆఫ్ఘానిస్థాన్, ముంబై వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు ఇంగ్లాండ్ వర్సెస్ నేపాల్, కొలంబో వేదికగా రాత్రి 7 గంటలకు శ్రీలంక వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్..
తాజావార్తలు
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
-
Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!