శరీరంలోని ప్రతీ కణానికి ఆక్సిజన్ తీసుకెళ్లడంతో హిమోగ్లోబిన్ సహకరిస్తుంది. 

రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువ అయితే నీరసం, గుండె దడ, తలనొప్పి వస్తాయి.

ఐరన్ ఎక్కువగా ఉండే ఫుడ్ రక్తం పెరగడంలో సహకరిస్తుంది.

 బీట్‌రూట్ ఐరన్, మెగ్నీషియం, కాపర్, విటమిన్లు బి1, బి2, బి6, బి12, సీ సమృద్ధిగా ఉంటాయి.

 పచ్చని ఆకుకూరలు బచ్చలి కూర, ఆవాలు, బ్రోకలీ, ఆకుపచ్చని కూరగాయల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. బి12, ఫోలిక్ యాసిడ్ ఉంటాయి.

ఖర్జూరం, ఎండు ద్రాక్ష, అంజీర్: ఐరన్, విటమిన్ సి లను, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ ఎ , ఫోలెట్లు ఉంటాయి.

నువ్వుల గింజలు: ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, రాగి, జింక్, సెలీనియం, విటమిన్ బి6, ఇ, ఫోలేట్‌తో నిండిన నల్ల నువ్వులను తినడం మంచిది

మాంసం,చేపలు, కోడి గుడ్లు  ప్రోటీన్లు, విటమిన్లు, ఐరన్ ఉంటాయి. వీటిని తీసుకుంటే ఎనిమియా నుంచి తప్పించుకోవచ్చు.