Jayaram : ‘అల వైకుంఠపురములో’ షూటింగ్‌లో షాకింగ్ ఇన్సిడెంట్ బయటపెట్టిన జయరామ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ సీనియర్ నటుడు జయరామ్ ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ సపోర్టింగ్ యాక్టర్‌గా మారిపోయారు. ‘భాగమతి’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన, ఆ తర్వాత వరుసగా పెద్ద సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. అయితే, తెలుగులో ఆయనకు గుర్తింపు తెచ్చిన చిత్రాల్లో ‘అల వైకుంఠపురములో’ ఒకటి. ఇందులో అల్లు అర్జున్‌కు తండ్రిగా ఆయన అద్భుతమైన నటన కనబరిచారు. తాజాగా ఒక మలయాళ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక కామెడీ ఇన్సిడెంట్‌ను ఆయన గుర్తుచేసుకున్నారు.
Also Read : Tamannaah : బ్రేకప్ తర్వాత తమన్నా తీసుకున్న సాహసోపేత నిర్ణయం..
Also Read
- Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
- Tirupati: శేషాచలం అడవుల్లో రెండుగా విడిపోయిన ఏనుగుల గుంపు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
- Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
జయరామ్ మాట్లాడుతూ.. ‘నాకు తెలుగు భాష రాదు. ఎన్నిసార్లు చదివినా డైలాగులు అస్సలు గుర్తుండేవి కావు. ఒక సీన్‌లో అల్లు అర్జున్ ఎదురుగా ఉండి నేను డైలాగ్ చెప్పాలి. కానీ ఎన్ని టేకులు తీసుకున్నా డైలాగ్ రావడం లేదు. అప్పుడు ఒక ఐడియా వేశాను. డైలాగ్‌ను ఒక కాగితంపై రాసి, దాన్ని అల్లు అర్జున్ నుదురు, ఛాతీపై అంటించమని అడిగాను. బన్నీ కూడా దానికి నవ్వుతూ అంగీకరించారు. అలా ఆయన ముఖంపై ఉన్న కాగితాన్ని చూస్తూ నేను డైలాగులు పూర్తి చేశాను’ అని చెప్పుకొచ్చారు.
సాధారణంగా నటీనటులు ప్రాంప్టింగ్ తీసుకుంటారు, కానీ జయరామ్ ఇలా ఏకంగా హీరో నుదురునే బోర్డులా వాడుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ ఘటన అల్లు అర్జున్‌కు ఉన్న సహనానికి, జయరామ్ డెడికేషన్‌కు నిదర్శనమని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. జయరామ్ ప్రస్తుతం రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, తేజ సజ్జా ‘మిరాయ్’ వంటి భారీ చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తాజావార్తలు
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
Kiara Advani: ‘టాక్సిక్’ తర్వాత కియారా చేతికి బంపర్ ఆఫర్.. పదేళ్ల తర్వాత వస్తున్న సీక్వెల్లో ఛాన్స్?
-
Bank Holidays September 2026: సెప్టెంబర్ 2026 బ్యాంక్ సెలవులు ఇవే.. బ్యాంకుకు వెళ్లే ముందు లిస్ట్ చెక్ చేయండి
-
Tirupati: శేషాచలం అడవుల్లో రెండుగా విడిపోయిన ఏనుగుల గుంపు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
-
Toxic Flop : యశ్ చేసిన తప్పే ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్, ప్రభాస్ చేస్తున్నారా?
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!