Varanasi : ‘వారణాసి’.. రాజమౌళి.. మహేశ్ కు నో రెమ్యునరేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్నచిత్రం ‘వారణాసి’. టాలీవుడ్ బిగ్గెస్ట్ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం, రెమ్యునరేషన్ విషయంలోనూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం రాజమౌళి మరియు మహేశ్ బాబు ఇద్దరూ రెమ్యునరేషన్ తీసుకోలేదట. సాధారణంగా రాజమౌళి తన సినిమాల కోసం భారీగా పారితోషికం తీసుకోవడంతో పాటు లాభాల్లో వాటా తీసుకుంటారు. అయితే ‘వారణాసి’ సినిమాకు ఆయన తన పారితోషికం కింద మొత్తం ఓవర్సీస్హ క్కులను తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజమౌళికి ఉన్న గ్లోబల్ మార్కెట్ క్రేజ్ దృష్ట్యా, ఈ ఓవర్సీస్ రైట్స్ విలువ సుమారు 160 కోట్ల రూపాయల పైమాటే అని అంచనా. ఇండియన్ సినిమా చరిత్రలో ఒక దర్శకుడు ఈ స్థాయిలో పారితోషికం అందుకోవడం ఇదే తొలిసారి.
Also Read : OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే..
Also Read
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
అటు మహేశ్ కూడా కేవలం నటుడిగానే కాకుండా ఈ సినిమాలో మహేశ్ బాబు కూడా ఒక భాగస్వామి అని సమాచారం. ఈ చిత్ర నిర్మాణం కోసం ఆయన లాభాల్లో వాటాను దక్కించుకోబోతున్నారట. తాజా అంచనాల ప్రకారం, ఈ సినిమా ద్వారా మహేశ్ బాబుకు దాదాపు 200 కోట్ల రూపాయల వరకు వర్క్ అవుట్ అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ లో మహేష్ బాబు ‘రుద్ర’ అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదలకు సిద్ధమవుతోంది. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం భారతీయ సినిమా స్థాయిని మరోసారి అంతర్జాతీయ వేదికపై నిలబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!