అకస్మాత్తుగా మద్యం తాగడం మానేస్తే శరీరంలో పలు మార్పులు సంభవిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఏ రకమైన సమస్యలు వస్తాయో ఇప్పుడు చూద్దాం..  

 హఠాత్తుగా మద్యం మానేయడాన్ని విత్‌డ్రాయల్ సిండ్రోమ్ అంటారు. 

ఇలా మానేస్తే.. కొందరిలో టెన్షన్ మొదలవుతుంది.  

బాడీలో ప్రకంపనలు, అలసట వస్తుంది.

 కొన్నేళ్ల నుంచి మద్యం తాగుతూ.. హఠాత్తుగా మానేస్తే మానసిక సమస్యలు తలెత్తుతాయి. 

 వారికి చెవుల్లో పెద్ద పెద్ద శబ్ధాలు వినిపిస్తుంటాయి.     

 ఎవరో తమను పిలుస్తున్నట్లు ఫీలవుతారు. దీన్నే ఆల్కహాల్ ప్రేరేపిత బ్రాంతి అంటారు.    

వారిలో నిదానంగా తెలియని అయోమయం మొదలవుతుంది. 

ముందు ఏముందో తెలియని పరిస్థితుల్లోకి  జారి పోతారు.