NTR-Neel: రామోజీ ఫిల్మ్ సిటీలో ఎన్టీఆర్ మాస్ సాంగ్? షూటింగ్ స్పీడ్ పెంచిన ప్రశాంత్ నీల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR-Neel: జూనియర్ ఎన్టీఆర్ – డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘డ్రాగన్’(ప్రచారంలో ఉన్న టైటిల్). నిజానికి ఈ కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే మామూలు హైప్ లేదు. ఇటీవలే ఈ చిత్ర బృందం జోర్డాన్‌లో షూటింగ్ ముగించుకొని హైదాబారాబాద్ చేరుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. మార్చి ఎండింగ్‌లో రామోజీ ఫిల్మ్ సిటీలో ఎన్టీఆర్‌పై ఓ సాంగ్‌తో పాటు యాక్షన్ సీన్ షూట్ చేయనున్నట్లు జోరుగా టాక్ నడుస్తుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ కెరీర్‌లోనే హైలెట్ మూవీగా నిలపడానికి ప్రశాంత్ నీల్ ప్రత్యేక కేర్ తీసుకుంటున్నట్లు సమాచారం. అందుకే ఈ సినిమా స్క్రిప్ట్‌కే ఎక్కువ టైం కేటాయించినట్లు సమాచారం. ఇదే సమయంలో ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసాడని చర్చించుకుంటున్నారు.
Also Read
- Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
ఇంతకీ ఆ సర్ప్రైజ్ ఏంటో తెలుసా.. ఈసినిమాలో ఒక యంగ్ హీరో గెస్ట్ రోల్‌లో కనిపించే ఛాన్స్ ఉందంట. ఆ యంగ్ హీరో అఖిల్ అక్కినేని అనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. సినిమాలో ఒక కీలకమైన గెస్ట్ రోల్‌లో అఖిల్ మెరవబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ, కథలో చాలా ఇంపాక్ట్ చూపిస్తుందని ఇన్ సైడ్ టాక్. ఎన్టీఆర్ మాస్ పవర్, ప్రశాంత్ నీల్ మేకింగ్ స్టైల్ ఇప్పుడు అఖిల్ కూడా అదనపు ఆకర్షణ కావడంతోజ్ ఈ సినిమాపై క్రేజ్ రెట్టింపు అయ్యింది. అయితే అఖిల్ రోల్ కు సంబంధించి అధికారకంగా ఎటువంటి ప్రకటన రాలేదు.
తాజావార్తలు
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!