Rinku Singh: టీమిండియాకు బిగ్ షాక్.. జింబాబ్వే మ్యాచ్‌కు రింకూ సింగ్ దూరం..!
- టీమిండియాకు బిగ్ షాక్..
- జింబాబ్వే మ్యాచ్‌కు రింకూ సింగ్ దూరం..
- తండ్రి ఆరోగ్యం విషమంగా ఉండటమే కారణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rinku Singh: సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాజయంతో టీ20 వరల్డ్ కప్‌లో భారత్ జట్టు సెమీస్ ఆశలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో జింబాబ్వే, వెస్టిండీస్‌తో జరిగే మ్యాచులు కీలకంగా మారాయి. ఈ మ్యాచుల్లో భారత్ భారీ విజయం సాధిస్తే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఇలాంటి తరుణంలో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. భారత హిట్టర్ రింకూ సింగ్ అత్యవసర కుటుంబ కారణాల వల్ల టీమ్‌ను వీడినట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం, రింకూ తండ్రి ఆరోగ్యం క్షీణించిందని, అతడిని గ్రేటర్ నోయిడాలోని స్థానిక ఆస్పత్రిలో చేర్చినట్లు తెలిసింది. తండ్రి అనారోగ్యం గురించి సమాచారం అందిన వెంటనే చెన్నై నుంచి వెళ్లిపోయారు.
Read Also: Andhra Pradesh Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. 56 అజెండా అంశాలకు ఆమోదం..
Also Read
- Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
- ODI Double Centuries: వన్డేల్లో డబుల్ సెంచరీలు బాదిన భారత బ్యాటర్లు వీరే.. రోహిత్, గిల్ మాత్రం ఎంతో ప్రత్యేకం!
- India vs Pakistan: "అసలు మజా అప్పుడే".. దాయాదుల మధ్య పసిడి పోరు..
- Abhishek Sharma Bowling: ఏషియన్ గేమ్స్‌లో అభిషేక్ శర్మ సంచలనం.. వరుసగా మూడు వికెట్స్!
ఆయన తండ్రి ప్రస్తుతం వెంటిటేలర్ సహాయంతో ఉన్నారని వైద్యులు నిరంతరం ఆయన పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సమయంలో రింకూ ఆయన కుటుంబ సభ్యులతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో రింకూ జింబాబ్వేతో జరిగే తరుపరి మ్యాచ్ ఆడటం సాధ్యం కాదని క్రీడావర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం భారత్ జట్టు యాజమాన్యం, సహాయక సిబ్బంది రింకూ కుటుంబంతో టచ్‌లో ఉన్నారు.
టీమ్ ఫినిషర్ రోల్‌లో ఈ సారి పెద్దగా ప్రభావం చూపించడం లేదు. రింకు ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌ల్లో కేవలం 24 పరుగులు మాత్రమే చేశాడు. అతను USA పై 14 బంతుల్లో 6 పరుగులు, నమీబియా పై 6 బంతుల్లో 1 పరుగు, పాకిస్తాన్ పై 4 బంతుల్లో 11 నాటౌట్, నెదర్లాండ్స్ పై 3 బంతుల్లో 6 నాటౌట్ సాధించాడు. దక్షిణాఫ్రికా పై, అతను కేవలం రెండు బంతులు మాత్రమే ఆడి, పరుగులు చేయకుండానే ఔటయ్యాడు.
తాజావార్తలు
-
Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
-
Divya Mittal: దివ్యా మిట్టల్ కోసం కాంగ్రెస్, ఎస్పీ పోటీ? యూపీలో మాజీ IAS సంచలనం..
-
Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
-
US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
-
Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?