ఇక థియేటర్స్ ఎందుకు దండగా.. TCL Ultra HD (4K) LED 75 అంగుళాల టీవీ ఉండగా! రూ. 1,30,000 కు పైగా డిస్కౌంట్..
- TCL నుంచి వచ్చిన 75 అంగుళాల భారీ స్క్రీన్ గల స్మార్ట్ టీవీ.
- గూగుల్ అసిస్టెంట్ వాయిస్ కంట్రోల్ సపోర్ట్.
- MRP 1,99,990 కాగా ప్రస్తుతం ప్రత్యేక ఆఫర్ ధర 65,990.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TCL Ultra HD (4K) LED 75 TV: TCL సంస్థ నుంచి వచ్చిన 75 అంగుళాల భారీ సైజ్ గల V6C సిరీస్ 4K అల్ట్రా HD స్మార్ట్ గూగుల్ టీవీ ఇంటి వినోదాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేలా ఉంది. పెద్ద స్క్రీన్, ఆధునిక స్మార్ట్ ఫీచర్లు, ప్రీమియం డిజైన్‌తో ఈ టీవీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, స్పోర్ట్స్ చూసేందుకు అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. టీవీలు ఇప్పుడు ఇంటి హోమ్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్‌లో కీలక భాగం అయ్యాయి, పెద్ద స్క్రీన్, డిజిటల్ స్మార్ట్ ఫీచర్లు మరియు HDR విజువల్ క్వాలిటీ అందుబాటులో ఉన్నప్పుడు సినిమా-మెరిన అనుభవం మన ఇంట్లోనే లభిస్తున్నాయి. ఇవే లక్షణాలు కలిగి ఉంది TCL V6C 189 cm (75 inch) Ultra HD (4K) LED Smart Google టీవీ.
WI vs Zimbabwe: జింబాబ్వే బౌలర్లకు ‘రక్తకన్నీరు’.. సిక్సర్లతో విరుచపడ్డ విండిస్ బ్యాటర్లు!
Also Read
- Huawei Mate X8: 8.15 ఇంచుల డిస్ప్లే, 16GB RAMతో కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Huawei Mate X8 వచ్చేస్తోంది
- Cameras on Vegetable Vendors: కూరగాయల మార్కెట్లో AI కలకలం.. వ్యాపారుల తలపై వింత గ్యాడ్జెట్లు.. అసలేం జరుగుతోంది?
- Shubhanshu Shukla: 2040 నాటికి చంద్రుడిపై భారత జెండా.. ఇదే నా అసలైన లక్ష్యం: వ్యోమగామి శుభాంశు శుక్లా
- NASA Voyager 1 to Make History: 49 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణం.. చరిత్ర సృష్టించనున్న NASA Voyager 1
భారీ 75 అంగుళాల 4K అల్ట్రా HD డిస్ప్లే:
ఈ టీవీలో 75 అంగుళాల పెద్ద స్క్రీన్‌తో 4K Ultra HD (3840 × 2160 pixels) రిజల్యూషన్ అందుబాటులో ఉంది. దీని వల్ల చిత్రాలు చాలా క్లియర్‌గా, సహజ రంగులతో కనిపిస్తాయి. పెద్ద స్క్రీన్ కారణంగా హోమ్ థియేటర్ అనుభవం పొందవచ్చు. TCL టీవీలు అధిక బ్రైట్నెస్, మెరుగైన కాంట్రాస్ట్, జీవం ఉన్న రంగులతో సినీమాటిక్ విజువల్ అనుభవాన్ని అందించేలా ఉన్నాయి.

గూగుల్ టీవీ & స్మార్ట్ ఫీచర్లు:
ఈ టీవీ గూగుల్ టీవీ ప్లాట్‌ఫామ్‌పై పనిచేస్తుంది. యూట్యూబ్, నెట్ఫ్లిక్, ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్ వంటి ప్రముఖ OTT యాప్స్‌ను నేరుగా ఉపయోగించవచ్చు. వాయిస్ కంట్రోల్ కోసం గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉంది. అలాగే క్రోమ్ కాస్ట్ బిల్ట్-ఇన్ ఫీచర్‌తో మొబైల్లోని వీడియోలు, ఫోటోలు, కంటెంట్‌ను టీవీపై సులభంగా చూడవచ్చు.
WhatsApp Supreme Court Case: సుప్రీంకోర్టులో యూ-టర్న్ తీసుకున్న వాట్సాప్..
ప్రీమియం డిజైన్ & సౌండ్ క్వాలిటీ:
మెటాలిక్ డిజైన్‌తో ఈ టీవీ లుక్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. స్లిమ్ బెజెల్స్ వల్ల స్క్రీన్ స్పేస్ ఎక్కువగా కనిపిస్తుంది. డాల్బీ ఆడియో సపోర్ట్‌తో శబ్దం కూడా స్పష్టంగా, థియేటర్ తరహాలో వినిపిస్తుంది. ఇది సినిమాలు, స్పోర్ట్స్, గేమింగ్‌కు సరైన ఎంపికగా నిలుస్తుంది.
కనెక్టివిటీ & ఫీచర్లు:
ఈ టీవీలో HDMI, USB, Wi-Fi, బ్లూటూత్ వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. వీటి ద్వారా గేమింగ్ కన్సోల్, సెట్‌టాప్ బాక్స్, పెన్ డ్రైవ్ వంటి పరికరాలను సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు. స్మార్ట్ రిమోట్‌తో వాయిస్ కమాండ్స్ ఉపయోగించి టీవీని నియంత్రించవచ్చు.
Tamil Nadu: SIR చిచ్చు.. 74 లక్షల ఓటర్లు తొలగింపు.. ఫైనల్ లిస్ట్ రిలీజ్!
ధర డిస్కౌంట్:
ఈ TCL 75-అంగుళాల 4K స్మార్ట్ గూగుల్ టీవీ MRP ధర రూ. 1,99,990 కాగా.. అయితే ప్రస్తుతం ఆన్లైన్లో ప్రత్యేక డిస్కౌంట్‌తో కేవలం రూ. 65,990 ధరకు అందుబాటులో ఉంది, ఇది భారీ స్క్రీన్ టీవీ కోసం మంచి ఆఫర్‌గా చెప్పవచ్చు.
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 2 LIVE : తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
-
G. V. Prakash: టాలీవుడ్ గర్వపడే సినిమా వస్తోంది.. ‘లక్కీ భాస్కర్’ తర్వాత మరో బ్లాక్ బస్టర్ పక్కా!
-
Ramya Krishna: ‘నీలాంబరి’ వద్దనుకున్నా.. ‘బాహుబలి’కి ఫోన్ పెట్టేశా! ఆ రెండు పాత్రల వెనుక అసలు కథ చెప్పిన రమ్యకృష్ణ!
-
Uttam Kumar Reddy : మేడిగడ్డపై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు.. ప్రధాని మోదీకి కీలక విన్నపాలు
-
Congress Chalo Delhi: కాంగ్రెస్ ‘‘ఛలో ఢిల్లీ’’ కార్యక్రమం వాయిదా!
-
Janasena: జనసేన నుంచి ఇద్దరు మేయర్లు, ముగ్గురు చైర్మన్ అభ్యర్థులు ఖరారు..
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!