The Kerala Story 2: రేపు “కేరళ స్టోరీ 2″ని చూడనున్న హైకోర్టు.. ఆ తర్వాతే నిర్ణయం..
- వివాదంగా మారిన ‘‘ది కేరళ స్టోరీ 2’’..
- రేపు సినిమా చూస్తామన్న హైకోర్టు..
- కేరళను అప్రతిష్టపాలు చేస్తున్నారని పిటిషన్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala Story 2: విడుదలకు ముందే ‘‘ ది కేరళ స్టోరీ 2’’ వివాదంగా మారింది. కేరళ రాష్ట్రాన్ని అవమానించేలా సినిమా ఉందనే విమర్శలు రావడంతో కేరళ హైకోర్టు రేపు సినిమా చూస్తామని ప్రకటించింది. సినిమా సెన్సార్ సర్టిఫికెట్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ బెచు కురియన్ థామస్ ఈ కేసుపై మాట్లాడుతూ.. కోర్టులు సాధారణంగా సినిమాల విషయంలో జోక్యం చేసుకోవడానికి ఇష్టపడకపోయినా కేరళ ప్రజలు లేవనెత్తిన ఆందోళనల్ని విస్మరించలేమని అభిప్రాయంపడింది. కేరళ పేరు సినిమా టైటిల్‌లో ఉండటం కూడా ఒక కారణమని వెల్లడించింది.
Read Also: Conversion-S*x Racket: కిలాడీ సిస్టర్స్.. సె*క్స్, మతమార్పిడి దందా గుట్టురట్టు..
Also Read
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
- Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
- Naga Vamsi: "నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు" సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
కేరళ పూర్తి సామరస్యంగా జీవిస్తుందని, కానీ కేరళ అంతటా ఇదే పరిస్థితి ఉండనేలా చిత్రీకరించారని, ఇది తప్పుడు సూచన, ఉద్రిక్తతల్ని రేకెత్తిస్తుందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. నిజజీవితం ఆధారంగా చిత్రీకరించామని చెప్పినప్పటికీ, కేరళ రాష్ట్ర పేరును వాడటం తప్పుడు సంకేతాలను తీసుకెళ్లుతుందని అన్నారు.
సినిమాలో ఏ మతాన్ని లేదా వర్గాన్ని కించపరిచే ఆలోచన లేదని, ఏ నిర్ధిష్ట సమూహాన్ని లక్ష్యంగా చేసుకోలేదని నిర్మాతలు కోర్టుకు తెలిపారు. సినిమాలో ‘‘లవ్ జిహాద్ బాధితులు’’గా చూపించే యువతులు కేరళకు చెందిన వారు కాదని, కానీ టైటిల్ లో కేరళ పేరు వాడి రాష్ట్రాన్ని చెడుగా చూపిస్తున్నారని పిటిషనర్లు వాదించారు. ఈ వివాదాస్పద సినిమాను కామాఖ్య నారాయణ్ సింగ్ డైరెక్ట్ చేయగా, విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించారు.
తాజావార్తలు
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
-
Land Pass Books: ‘భూదార్’ పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
-
Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
-
Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
ట్రెండింగ్
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..