సోలార్ సిస్టమ్‌లో అతిపెద్ద గ్రహం గురుడు.

భూమితో పోలిస్తే జూపిటర్ అయస్కాంత క్షేత్రం 14 రెట్లు బలంగా ఉంటుంది. 

గురుగ్రహం 79 చంద్రులను కలిగి ఉంది. గనిమేడ్ సౌరవ్యవస్థలోనే అతిపెద్ద చందమామ 

గురు గ్రహంపై ‘గ్రేట్ రెడ్ స్పాట్’ తుఫాన్ భూమి కన్నా పెద్దగా ఉంటుంది. 

సౌరవ్యవస్థలో అత్యంత వేగం తిరిగే గ్రహం గురుగ్రహం. అక్కడి ఒక రోజు వ్యవధి 9గంటల 55 నిమిషాలు మాత్రమే

జూపిటర్‌ను సోలార్ సిస్టమ్ వ్యాక్యూమ్ క్లీనర్‌గా పిలుస్తారు. ఇది తన గురుత్వాకర్షణ శక్తితో ఆస్ట్రారాయిడ్స్‌ను ఆకర్షిస్తుంది. 

భూమితో పోలిస్తే గురుగ్రహం 318 రెట్లు పెద్దది

ఇప్పటి వరకు 9 స్పేస్ క్రాఫ్ట్ గురుడి దగ్గరకు వెళ్లాయి. జూనో స్పేస్ క్రాఫ్ గురుడికి సంబంధించి అనేక విషయాలను బయటపెట్టింది.