మహీంద్రా తన తొలి ఎలక్ట్రిక్ కార్ ఎక్స్‌యూవీ 400ని తీసుకువచ్చింది. 

జనవరి 2023లో ఎక్స్‌యూవీ 400 మార్కెట్లోకి రానుంది. 

డైమెన్షన్స్.. 4200 mm పొడవు, 1821 mm వెడల్పు, గ్రౌండ్ క్లియరెన్స్ 190 mm, 418 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంది.

310 టార్క్, 140 హెచ్‌పీ పవర్‌తో 8.3 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 150 కిలోమీటర్ల

39.4 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ఒక్క చార్జ్ తో 456 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. 

50 కిలో వాట్ డీసీ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 80 శాతం ఛార్జింగ్ కు 50 నిమిషాలు, 7.2 కిలోవాట్ ఛార్జింగ్ ద్వారా 6.30 నిమిషాల్లో, డొమెస్టిక్ ఛార్జింగ్ ద్వారా 13.5 గంటల సమయం పడుతుంది.

ఎక్స్ యూ వీ 400 ధర సుమారుగా రూ. 17 లక్షల నుంచి 21 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. 

టాటా నెక్సాన్ ఈవీ, ఎంజీ జెడ్ ఎస్ ఈవీ, హ్యుందాయ్ కోనాకు పోటీ ఇవ్వనుంది మహీంద్రా ఎక్స్‌యూవీ 400