Triangle Love: వాలెంటైన్ డేకు ముందు ఘోరం.. ట్రయాంగిల్ లవ్‌లో ఎంత ఘోరానికి తెగబడిందంటే..!
- వాలెంటైన్ డేకు ముందు ఘోరం
- ట్రయాంగిల్ లవ్‌లో దారుణం
- పట్టపగలు యువతి హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపే ప్రేమికుల రోజు. ప్రేమకు గుర్తుగా లవర్స్ శుభాకాంక్షలు.. బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటారు. ఇలాంటి శుభ తరుణంలో ఘోరం జరిగిపోయింది. ట్రయాంగిల్ లవ్ కారణంగా పట్టపగలే అత్యంత దారుణంగా యువతి హత్యకు గురైంది. ఈ ఘటన ఆర్థిక రాజధాని ముంబైలో చోటుచేసుకుంది.
షిఫా షేక్(19), 25 ఏళ్ల మరో మహిళ.. 23 ఏళ్ల యువకుడిని ప్రేమించారు. ఈ క్రమంలో ముగ్గురు మధ్య పొసగక పోవడంతో ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో షిఫా షేక్ అడ్డు తొలగించుకోవాలని జంట కుట్ర పన్నింది.
Also Read
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- Boeing 737 MAX Software Glitch: Boeing 737 MAX విమానాల్లో కొత్త సాఫ్ట్వేర్ సమస్య.. ల్యాండింగ్ సమయంలో..
- Supreme Court: "ఒక్క సెప్టెంబర్‌లోనే 13 అత్యాచారాలు".. ఢిల్లీలో లైంగిక దాడులపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..

ఇందులో భాగంగా శివాజీ నగర్ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం మాట్లాడాలంటూ షిఫా షేక్‌ను ఫోన్ చేసి రప్పించారు. మాట్లాడుతున్న సమయంలోనే ముఖంపై పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి తుపాకీ గురి పెట్టి కాల్చి చంపేశారు. పట్టపగలే యువతి రక్తపుమడుగులో ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు గాయపడిన యువతిని ఘట్కోపర్‌లోని రాజావాడి ఆస్పత్రికి తరలించారు. కానీ మార్గమధ్యలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఇక స్థానికుల ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 12 గంటల వ్యవధిలోనే సీసీ కెమెరాలను జల్లెడ పట్టి హంతక జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రయాంగిల్ లవ్ కారణంగానే ఈ హత్య జరిగిందని పోలీసులు చెప్పారు.
ఇది కూడా చదవండి: Suryakumar Yadav: పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో అభిషేక్ ఎంట్రీపై బాంబు పేల్చిన కెప్టెన్ సూర్యకుమార్..
తాజావార్తలు
-
The Paradise Collections: యాహూ ‘జడల్’ 2 మిలియన్ కొట్టేశాడు.. కానీ ఇక కష్టమే!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Oppo F35 Series: Oppo F35 సిరీస్ వచ్చేస్తోంది.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
-
PVN Madhav: సీఎం చంద్రబాబుకు బీజేపీ ఏపీ అధ్యక్షుడి లేఖ.. 22-A భూములపై కీలక సూచనలు
-
Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!