రూ.7,499కే HD+ LCD స్క్రీన్, IP64 రేటింగ్, Android 15 Goతో Lava Yuva Star 3 లాంచ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lava Yuva Star 3 Launched: లావా (Lava) సంస్థ ‘యువ (Yuva)’ సిరీస్ ను మరింత పెంచుతూ సరికొత్త లావా యువ స్టార్ 3 (Lava Yuva Star 3) స్మార్ట్‌ఫోన్ ను భారత్ లో లాంచ్ చేసింది. గతేడాది వచ్చిన యువ స్టార్ 2కి ఇది సక్సెసర్. ఈ ఫోన్ ముఖ్యంగా బడ్జెట్ ధరలో మంచి పనితీరు, బ్యాటరీ లైఫ్ కోరుకునే వారిని లక్ష్యంగా చేసుకుని తీసుకవచ్చారు.
Viral Video: ఛీ.. ఛీ.. కాస్తయినా బుద్ది ఉందా? ఒకరు తాగిన కూల్ డ్రింక్‌ను మళ్లీ బాటిల్‌లో పోసి.!
Also Read
- 200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
- New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్‌తో పరిష్కారం దొరికినట్లే..
- 7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
- Dell XPS 13: Dell XPS 13 వచ్చేసింది.. 2.5K టచ్‌స్క్రీన్, Intel Core Ultra 7 ప్రాసెసర్ తో ప్రీమియం ల్యాప్‌టాప్
Lava Yuva Star 3 స్పెసిఫికేషన్లు:
డిస్‌ప్లే: 6.75-అంగుళాల HD+ LCD స్క్రీన్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇది వీడియోలు చూడటానికి మరియు గేమింగ్‌కు స్మూత్ అనుభూతిని ఇస్తుంది.
ప్రాసెసర్: ఇది 1.6GHz ఆక్టా-కోర్ Unisoc SC9863A ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
మెమోరీ & స్టోరేజ్: ఇందులో 4GB RAM అండ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్లు ఉంటాయి. అలాగే 4GB వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా మొత్తం 8GB RAM వరకు ఉపయోగించుకోవచ్చు. మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా మెమరీని 512GB వరకు పెంచుకోవచ్చు.
సాఫ్ట్‌వేర్: ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 Go Edition పై రన్ అవుతుంది.
కెమెరా: వెనుక వైపు 13MP AI కెమెరా (LED ఫ్లాష్‌తో), ముందు వైపు సెల్ఫీల కోసం 5MP కెమెరా ఉన్నాయి.
బ్యాటరీ: 5000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. ఇది 10W USB టైపు-C ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు:
* IP64 రేటింగ్ (ధూళి మరియు నీటి చినుకుల నుండి రక్షణ).
* సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్.
* 3.5mm ఆడియో జాక్, FM రేడియో.
* డ్యూయల్ 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ 4.2 కనెక్టివిటీ.
* ఇండస్ బ్లాక్ (Indus Black), సియాచిన్ వైట్ (Siachen White) రంగుల్లో లభిస్తుంది.
7.78mm స్లిమ్ డిజైన్, Dimensity 7100 ప్రాసెసర్‌తో ఫిబ్రవరి 18న రానున్న Infinix Note Edge 5G!
ధర: 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ రూ. 7,499 గా ఉంది. ఈ ఫోన్ కొనుగోలు చేసిన వారికి 1 సంవత్సరం వారంటీతో పాటు, లావా కంపెనీ ‘ఉచిత సర్వీస్ ఎట్ హోమ్’ (Free Service at Home) సదుపాయాన్ని కూడా అందిస్తోంది. మార్చి 2026 నుండి ఈ ఫోన్ భారతదేశవ్యాప్తంగా అన్ని ప్రధాన రిటైల్ అవుట్‌లెట్లలో అందుబాటులో ఉంటుంది.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!