Food vlogger: వ్యూస్ కోసం ‘‘డెవిల్ క్రాబ్’’ను తిన్న ఫుడ్ వ్లాగర్.. చివరకు..
- వ్యూస్ కోసం ప్రాణాలు పణం..
- విషపూరిత ‘‘డెవిల్ క్రాబ్’’ తిని ఫుడ్ వ్లాగర్ మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Food vlogger: సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ఒక ఫుడ్ వ్లాగర్ ప్రాణాలు పోగొట్టుకుంది. ఫిలిప్పీన్స్‌కు చెందిన 51 ఏళ్ల ఫుడ్ ఇన్‌ఫ్లూయెన్సర్ ఎమ్మా అమిట్ వ్యూస్ కోసం అత్యంత విషపూరితమైన ‘‘డెవిల్ క్రాబ్’’ను తినడంతో ఆమె మరణించారు. విషపూరితమైన పీతను తిన్న కొన్ని గంటల్లోనే ఆమె మృతి చెందారు. ఫిబ్రవరి 04న ప్యూర్టో ప్రిన్సెసా దగ్గర ఉన్న మడ అడవుల్లో ఆమె తన స్నేహితులతో కలిసి షెల్‌ఫిష్ సేకరించారు. డెవిల్ క్రాబ్‌ను కొబ్బరిపాలతో వండుకుని, ఆ వంటకాన్ని తిన్నారు. ఈ వీడియో టిక్‌టాక్, ఫేస్‌బుక్‌లో రికార్డ్ చేశారు.
అయితే, తిన్న తర్వాత కొన్ని గంటలకే ఎమ్మా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమె శరీరం వణకడం, పెడాలు నీలం రంగులోకి మారడం జరిగింది. వెంటనే స్పృహ కోల్పోయింది. ఆస్పత్రికి తరలించినా వైద్యులు ఆమెను కాపాడలేకపోయారు. అధికారులు చెబుతున్న దాని ప్రకారం.. ఈ గ్రామంలో ఉన్న వారికి ఈ పీతలు ప్రమాదకరమని తెలుసు, ఇంత అనుభవం ఉన్న ఎమ్మా ఎలా వీటిని తిన్నారో అర్థం కావడం లేదని చెప్పారు.
Also Read
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- PM Modi: ఉజ్బెకిస్థాన్‌కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Lax Gopisetty: ఐటీ రంగంలో 30 ఏళ్ల అనుభవం.. నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ అదృశ్యం.
- Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
‘‘డెవిల్ క్రాబ్ లేదా టాక్సిక్ రీఫ్ క్రాబ్ ’’ ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని పగడపు తీరంలో కనిపించే విషపూరితమైన జాతి. ఇది అత్యంత ప్రమాదకరమైన సాక్సిటాక్సిన్, టెట్రోడోటాక్సిన్ అనే న్యూరో టాక్సిన్లను కలిగి ఉంటుంది. పఫర్ ఫిష్‌లో కూడా ఇవే విషాలు ఉంటాయి. వండిన తర్వాత కూడా ఈ విషం పోదు. తిన్న వెంటనే కొన్నిగంటల్లో పక్షవాత, శ్వాస ఆగిపోవడం, మరణం కలుగవచ్చు. కొన్ని గంటల్లోనే ఈ పీతలోని విషాలు ప్రాణాంతకంగా మారుతాయని నిపుణులు చెబుతున్నారు.
🚨 Tragedy in #Philippines
51-year-old food influencer #EmmaAmit has died after eating a highly toxic “devil crab” while filming content in Palawan.
Known for filming seafood foraging, coastal cooking & mukbang-style tasting videos.#RIP #influencer #ชลบุรีเขต1 #loveisland pic.twitter.com/05xpTRNPAh
— Eyes on the Globe (@eyes_globe) February 12, 2026
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!