Kakinada Accident: ఇంజినీరింగ్ విద్యార్థిని ప్రాణం తీసిన పోలీసుల భయం.. హాల్ టికెట్ తీసుకొని వెళ్తూ తిరిగిరాని లోకాలకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakinada Accident: కాకినాడ జిల్లాలో పోలీసుల తనిఖీల భయం ఓ విద్యార్థిని ప్రాణాలు తీసింది.. మరో విద్యార్థిని తీవ్రగాయాల పాలయ్యాడు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సుంకరపాలెం జంక్షన్ లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారనే అనుమానం ఇంజనీరింగ్ స్టూడెంట్ ప్రాణం తీసింది.. మోమిన్ అనే విద్యార్థిని బీటెక్ చదువుతుంది.. కాలేజీకి వెళ్లి హాల్ టికెట్ తీసుకుని స్నేహితురాలితో కలిసి ఇంటికి తిరిగి వస్తుండగా ఆ రూట్ లో పోలీసులు నిలబడి ఉన్నారు.. ఏపీ యానాం సరిహద్దు చెక్ పోస్ట్ కావడంతో పోలీసులు రెగ్యులర్ గా అక్కడ తనిఖీలు చేస్తారు .. యానాంలో మద్యం రేటు తక్కువగా ఉండడంతో అక్రమంగా అక్కడి నుంచి ఏపీకి మందు తీసుకుని వచ్చే వారిపై తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేస్తారు .. అయితే అక్కడ ఉన్న పోలీసులను పోలీసులను చూసి భయపడి విద్యార్థిని బైక్ వేగం పెంచి ఎక్సైజ్ శాఖకు చెందిన బారికేడ్ ను ఢీ కొట్టి రన్నింగ్ లో ఉన్న బస్సును ఢీ కొట్టింది.. దాంతో మోమిన్ అక్కడికక్కడే చనిపోయింది.. బైక్ వెనుక ఉన్న మరో మోమిన్ ఫ్రెండ్ తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్ కి తరలించారు.. పోలీసులు లైసెన్సు , హెల్మెట్ లేని వాళ్లపై కేసులు నమోదు చేస్తున్నారేమో అని భయపడి కేసు అవుతుందేమోనని మోమిన్ ప్రాణాల మీదకు తెచ్చుకుంది..
Read Also: Food vlogger: వ్యూస్ కోసం ‘‘డెవిల్ క్రాబ్’’ను తిన్న ఫుడ్ వ్లాగర్.. చివరకు..
Also Read
- Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
- Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
- Deputy CM Pawan Kalyan: కాకినాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. అభివృద్ధి, స్వేచ్ఛపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- Minister Narayana: అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
తాజావార్తలు
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
-
Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
-
Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!