Mega Twins : రామ్ చరణ్ ఉపాసనల ట్వీన్స్ పేర్లు ఇవే.. స్వయంగా వెల్లడించిన రామ్ చరణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా కుటుంబంలో ఇప్పుడు పండగ వాతావరణం నెలకొంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన కొణిదెల దంపతులు ఇటీవల ట్విన్స్ కు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. వారసుడు పుట్టడంతో మెగా ఇంట సంబరాలు అంబరాన్నితాకాయి. తాజాగా తన ముద్దుల కవలల పేర్లను పరిచయం చేశారు రామ్ చరణ్. బాబుకి శివరామ్ కొణిదెల అని, పాపకి అన్వీరా దేవి కొణిదెల అని నామకరణం చేశారు. ఈ విషయాన్ని ఇటీవల ఓ హాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు రామ్ చరణ్. ఇప్పటికే వీరికి క్లిన్ కారా అనే కుమార్తె ఉన్న సంగతి తెలిసిందే.
ఈ పేర్ల ఎంపికలో రామ్ చరణ్ దంపతులు తమ ఆధ్యాత్మిక నిర్ణయమని పేర్కొన్నారు.
శివరామ్ : ఈ పేరులో శివుడు మరియు రాముడు ఇద్దరి శక్తులు దాగి ఉన్నాయి. అంతేకాకుండా, మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు ‘శివశంకర వరప్రసాద్’ తండ్రిపై ఉన్న ప్రేమతో ఆయన పేరులోని శివ ఉండేలా అలాగే తన పేరు కలిసేలా బాబుకి శివరామ్ అనే పేరు పెట్టారట.
అన్వీరా దేవి : ‘అన్వీరా’ అంటే అంతులేని ధైర్యం కలది అని అర్థం. ఒక వైపు శక్తివంతమైన ధైర్యం, మరోవైపు దైవికమైన కరుణను సూచించేలా ‘దేవి’ అమ్మవారి పేరు కలిసి ఉండేలా అన్విరా అని పెట్టారట.
ఈ వార్తతో సోషల్ మీడియాలో మెగా అభిమానులు శుభాకాంక్షలతో హోరెత్తిస్తున్నారు.
Also Read
- Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
- Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
తాజావార్తలు
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!