Imran Khan: ప్రమాదకరంగా ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం.. కుడి కంటిచూపు కోల్పోయిన పాక్ మాజీ పీఎం..
- ప్రమాదకరంగా ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి..
- అడియాలా జైలులో తీవ్ర హింసకు గురవుతున్న మాజీ ప్రధాని..
- కుడి కంటి చూపు 85 శాతం కోల్పోయిన ఇమ్రాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం ప్రమాదంలో పడింది. రెండున్నరేళ్లగా రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్న ఆయన కంటి చూపు కోల్పోయినట్లు తాజా నివేదిక చెబుతోంది. సుప్రీంకోర్టు నియమించిన అమికస్ క్యూరీ సల్మాన్ సప్దార్ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. పాక్ సైన్యం ఉద్దేశపూర్వకంగా, అమానవీయంగా, చట్టవిరుద్ధంగా ఇమ్రాన్ ఖాన్‌ను నిర్బంధించినట్లు నివేదిక బహిర్గతం చేసింది. జైలు అధికారులు ఇమ్రాన్ ఖాన్‌ను వైద్యం అవసరమని చెప్పినా పట్టించుకోలేదు. ఆయన తన కుడి కంటిలో 85 శాతం చూపు కోల్పోయినట్లు తెలిసింది.
Read Also: Food vlogger: వ్యూస్ కోసం ‘‘డెవిల్ క్రాబ్’’ను తిన్న ఫుడ్ వ్లాగర్.. చివరకు..
Also Read
- Explainer: అక్కడికి పోతే... అటు నుంచి అటే పోతారు..!
- Smit Machhar: భారత పైలట్‌కు ఇజ్రాయెల్ అధ్యక్షుడి పురస్కారం.. 'ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం'
- Donald Trump honours Satya Nadella: సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్‌కు ట్రంప్ అరుదైన గౌరవం.. ఆరుగురు టెక్ దిగ్గజాలకు అవార్డులు
- Pakistan: పాకిస్థాన్‌ను 15 'ముక్కలు' చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
మాజీ ప్రధానిని ఒంటరిగా జైలులో ఉంచడంతో పాటు కుటుంబ సభ్యుల కలయికను నిరాకరించడం, న్యాయవాదుల్ని అనుమతించకపోవడం వంటివి ఆయన మద్దతుదారుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. అక్టోబర్ 2025 వరకు రెండు కళ్లలో సాధారణంగా 6 x 6 దృష్టి ఉండేదని సఫ్దార్ నివేదిక వెల్లడించింది. ఆ తర్వాత క్రమక్రమంగా కంటి అనారోగ్యం మొదలైనట్లు వెల్లడించారు. జైలు సూపరింటెండెంట్‌కు పదే పదే ఆరోగ్య సమస్యల్ని చెప్పినప్పటికీ వినిపించుకోలేదని తెలుస్తోంది. 73 ఏళ్ల ఇమ్రాన్ అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కోర్టుకు తెలిపారు.
తాజావార్తలు
-
Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
-
iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్‌కు రెడీ?.. గీక్‌బెంచ్‌లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
-
Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
-
King : కరీనా కపూర్- షారూఖ్ ఖాన్ రీ-యూనియన్
-
Explainer: అక్కడికి పోతే… అటు నుంచి అటే పోతారు..!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!