Shopping Mall: షాపింగ్ మాల్‌లో ప్రియురాలితో పట్టుబడ్డ భర్త.. భార్య ఏం చేసిందంటే..!
- షాపింగ్ మాల్‌లో ప్రియురాలితో పట్టుబడ్డ భర్త
- ప్రియురాలితో ఫైటింగ్‌కు దిగిన అర్ధాంగి
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
షాపింగ్ మాల్ అంటే కస్టమర్లతో సందడి.. సందడిగా ఉంటుంది. కొనుగోలుదారులు తమకు నచ్చిన వస్తువులు తీసుకుని ట్రాలీలో వేసుకుంటూ ఎవరి పనిలో వారు బిజీగా ఉంటారు. అలాంటిది షాపింగ్ మాల్ ఒక్కసారిగా సినిమా షూటింగ్‌లా మారిపోయింది. ఇద్దరు మహిళలు ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని ఫైటింగ్‌కు దిగారు. ఈ తతంగాన్ని కస్టమర్లు తమ మొబైల్‌లో రికార్డ్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడయో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Rajnikanth : రాధికాతో అర్ధరాత్రి బైక్ రైడ్.. ఎమోషన్ అయిన సూపర్ స్టార్
Also Read
- Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
- B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లా రాబర్ట్స్‌గంజ్‌లోని సివిల్ లైన్ రోడ్‌లోని సిటీకార్ట్ షాపింగ్ మాల్ ఉంది. కస్టమర్లతో సందడిగా ఉంది. శనివారం సాయంత్రం 3 గంటలకు ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఒక వివాహితుడు.. స్నేహితురాలితో కలిసి షాపింగ్ చేస్తున్నాడు. ఇంతలో సడన్‌గా భార్య ప్రత్యక్షమైంది. దీంతో భర్త ఒక్కసారిగా ఖంగుతిన్నాడు.
ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీలో మరో ఘోరం.. ఓపెన్ మ్యాన్‌హోల్‌లో పడి యువకుడి మృతి
స్నేహితురాలు అని భర్త నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే భార్య.. ఆమెతో గొడవకు దిగింది. ఒకరి నొకరు చెంపదెబ్బలు కొట్టుకుంటూ ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని కొట్టుకున్నారు. విడదీయాల్సిన భర్త అదే అదునుగా షాపింగ్ మాల్ నుంచి పారిపోయాడు. మిగతా కస్టమర్లు అయినా విడదీయకుండా వినోదంగా భావించి మొబైల్‌లో చిత్రీకరించారు. ఇక షాపింగ్ మాల్ సిబ్బంది, మేనేజర్ స్పందించి ఇద్దరు మహిళలను విడదీశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Husband, wife, and she…
A married man went to City Mart to take his girlfriend for Valentine's shopping, and his wife followed him.
Then, something like this happened at the shopping mall.
The incident took place in Sonbhadra.#ValentinesWeek pic.twitter.com/uSXraAXcPF
— Param Choudhary (@Param_117) February 10, 2026
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!