Naresh Comments on Saree: చీర వస్త్రధారణపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్! నటుడు సురేష్ ఏమన్నారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naresh Comments on Saree: ఇటీవల జరిగిన “హే భగవాన్” సినిమా ఈవెంట్‌లో నటుడు నరేష్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి. మహిళల వస్త్రధారణ, ముఖ్యంగా చీర గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
India vs Namibia: రెండు మార్పులతో బరిలోకి టీమిండియా.. మొదట బ్యాటింగ్ ఎవరిదంటే?
Also Read
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
- Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
“హే భగవాన్” ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మాట్లాడిన నరేష్, ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల తర్వాత సినిమా వేడుకల్లో మహిళలు ఎక్కువగా చీరలోనే కనిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. చీర భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే వస్త్రధారణ అని ఆయన అన్నారు. వాలెంటైన్ వీక్‌లో భాగమైన ‘హగ్ డే’ సందర్భంగా ఈవెంట్‌లో ఉన్న టీమ్ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ నరేష్ సరదాగా మాట్లాడారు.
Ragi Ambali Recipe: ఎండకాలం వచ్చేస్తుంది.. ఉపశమనం కోసం ‘రాగి అంబలి’! చేసేయండి ఇలా!
వేదికపై ఉన్న శివాని నాగారం, చొక్కారపు శ్రవంతి చీరలు ధరించి రావడాన్ని ప్రస్తావిస్తూ.. “మిమ్మల్ని కూడా హగ్ చేయాలనుకున్నాను, కానీ మీరు చీరలో ఉన్నారు. భారతీయ సంస్కృతి ప్రకారం మగవాళ్లు-ఆడవాళ్లు హగ్ చేసుకోవడం సరైంది కాదు.. కాబట్టి, మీరు ఇద్దరూ ఒకరినొకరు హగ్ చేసుకోండి” అని అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు అక్కడ నవ్వులు పూయించినప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు దీనిని సరదా వ్యాఖ్యగా తీసుకుంటే, మరికొందరు మహిళల వస్త్రధారణపై వ్యాఖ్యానించడం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు.
తాజావార్తలు
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
-
Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి ‘రామోజీ గ్రూప్’.. ‘తెల్ల కాగితం’తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
-
Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!