హోమ్ థియేటర్ అనుభవం, డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో Sony BRAVIA 2M2 Series స్మార్ట్ LED టీవీపై రూ. 1,31,000+ భారీ డిస్కౌంట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sony BRAVIA 2M2 Series 4K Ultra HD TV: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ (Sony) నుండి బ్రావియా (BRAVIA) సిరీస్‌లో భాగంగా 75-అంగుళాల భారీ స్క్రీన్ తో కొత్త 4K స్మార్ట్ టీవీని అందుబాటులోకి తీసుక వచ్చింది. ఈ Sony BRAVIA 2M2 Series 75-inch (K-75S25BM2) మోడల్ ఆధునిక ఫీచర్లతో వినియోగదారులకు మెరుగైన వినోద అనుభవాన్ని అందించేలా రూపొందించబడింది. ఈ స్మార్ట్ టీవీ 189 సెం.మీ (75 అంగుళాలు) LED డిస్‌ప్లేతో పాటు 4K అల్ట్రా HD (3840×2160 పిక్సెల్స్) రిజల్యూషన్ అందిస్తుంది. 178-డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్ ఉండటం వల్ల ఏ కోణంలో చూసినా స్పష్టమైన చిత్ర నాణ్యత కనిపిస్తుంది. 60Hz రిఫ్రెష్ రేట్‌తో వీడియోలు, టీవీ కంటెంట్ బాగా కనపడతాయి.
స్లిమ్ బెజెల్స్, టూ-వే స్పీకర్లతో రాబోతున్న Xiaomi X Pro QLED (2026) 75 అంగుళాల టీవీ.. ఫీచర్స్ ఇవే!
Also Read
- Tecno Spark 50s 5G: టెక్నో Spark 50s 5G లాంచ్ డేట్ ఫిక్స్.. iPhone 18 Pro తరహా Burgundy Red కలర్లో కొత్త ఫోన్!
- DRDO QKD test: DRDO కీలక విజయం.. క్వాంటం టెక్నాలజీతో రక్షణ సమాచారానికి మరింత భద్రత!
- Airtel rs348 vs rs349 Recharge Plan: కేవలం రూ.1 తేడా.. ఎయిర్‌టెల్‌లో రూ.348, రూ.349 ప్లాన్స్.. ఏది బెస్ట్ అంటే?
- రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
ఈ టీవీ గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. గూగుల్ అసిస్టెంట్, గూగుల్ క్యాస్ట్, వాచ్ లిస్ట్, గేమ్ మెనూ, ALLM, eARC (HDMI 2.1 కంపాటిబిలిటీ) వంటి స్మార్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. వీటితోపాటు ఆపిల్ ఎయిర్ ప్లే 2, ఆపిల్ హోమ్ కిట్, అలెక్స సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. గేమింగ్ కన్సోల్, ల్యాప్ టాప్, స్మార్ట్‌ఫోన్ వంటి పరికరాలను సులభంగా కనెక్ట్ చేసుకునే విధంగా HDMI, USB, ఈథర్నెట్, Wi-Fi కనెక్టివిటీ ఎంపికలు ఇవ్వబడ్డాయి. ఆడియో పరంగా ఈ టీవీలో డాల్బీ అట్మాస్, డాల్బీ ఆడియో సపోర్ట్‌తో 20W స్పీకర్ అవుట్‌పుట్ అందించబడింది.
Ind vs Nam : నమీబియాపై భారత్ ఘనవిజయం.. ఇషాన్, హార్దిక్ మెరుపులు.!
డిజైన్ విషయానికి వస్తే.. ఈ టీవీ స్లిమ్ బాడీతో పాటు టేబుల్-టాప్ స్టాండ్, వాల్-మౌంట్ సపోర్ట్ కలిగి ఉంది. టీవీ బరువు సుమారు 28 కిలోలు. 3-స్టార్ ఎనర్జీ రేటింగ్‌తో సంవత్సరానికి సుమారు 295.37 kWh విద్యుత్ వినియోగం ఉంటుంది.భారత్‌లో ఈ టీవీ ధర అసలు ధర రూ. 2,39,900గా ఉండగా, ప్రస్తుతం ఆఫర్‌లో సుమారు రూ. 1,07,990గా ఉంది. పరిమిత కాల ఆఫర్లలో భారీ డిస్కౌంట్‌తో విక్రయిస్తున్నారు. EMI ఆప్షన్లు, బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
తాజావార్తలు
-
Haindava Teaser: “ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?”.. ‘హైందవ’ టీజర్ చూశారా!
-
Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
-
AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
-
Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
-
SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..