ఒక కప్పు వేడి పాలలో 1 చెంచా పసుపు వేసుకొని కలుపుకొని తాగితే ఎంతో మంచిది. 

తులసి ఆకుల రసంలో తేనె కలిపి తాగితే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. 

బియ్యం నీళ్లు- చర్మ కాంతికి, ఆరోగ్యకరమైన శిరోజాలకు, శక్తికి.. 

నిమ్మకాయ నీళ్లు- పొట్ట ద్గగరి కొవ్వుకు, చర్మంపై మచ్చలకు, రోగ నిరోధక శక్తికి

సోంపు గింజల నీళ్లు- బరువు తగ్గేందుకు, నెలసరి సక్రమంగా వచ్చేందుకు, జీర్ణశక్తికి

అల్లం నీళ్లు- గ్యాస్, అసిడిటీ, జీర్ణ సమస్యలు, జలుబు, తలనొప్పి

పుదీనా నీళ్లు- శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపేందుకు, జీర్ణశక్తికి, చర్మ సంరక్షణకు