Jana Nayagan Release Date: దళపతి ఫ్యాన్స్‌కు పూనకాలే.. జన నాయగన్ ‘గర్జన’కు డేట్ ఫిక్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jana Nayagan Release Date: దళపతి విజయ్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘జన నాయగన్’. గత కొన్ని వారాలుగా సెన్సార్ బోర్డు అభ్యంతరాలు, పొలిటికల్ డైలాగుల వివాదంతో ఈ సినిమా విడుదలపై సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 20న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ సెన్సార్ బోర్డుకు కొత్త వెర్షన్‌ను సమర్పించి, కోర్టు కేసులను ఉపసంహరించుకోవాలని నిర్ణయించిందని సినీ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది.
READ ALSO: Best Rose Day Wishes in Telugu : మీ లవర్‌కి రోజ్ డే విషెస్ ఇలా చెప్పండి.. మనసు గెలుచుకోండి.!
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దళపతి విజయ్ హీరోగా నటిస్తున్నారు. ఆయన పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లేముందు చేస్తున్న చివరి సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఆకాశాన్ని ఉన్నాయి. ఈ సినిమాకు అనిరుధ్ అందించిన బీజీఎం, విజయ్ పవర్‌ఫుల్ పొలిటికల్ స్పీచ్‌లు హైలెట్‌గా నిలవనున్నాయని టాక్. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్‌గా నటిస్తుండగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా కనిపిస్తోంది. మమితా బైజు కీలకపాత్రలో కనిపించనుంది. ఈ చిత్ర డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.121 కోట్లకు, శాటిలైట్ హక్కులను జీ తమిళ్ రూ.64 కోట్లకు సొంతం చేసుకున్నాయని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రంపై నెలకున్న వివాదం పరిష్కారమైతే, ఫిబ్రవరి 20న సినిమా థియేటర్లలోకి రావడం ఖాయంగా కనిపిస్తుంది.
READ ALSO: Easy & Healthy Paneer Tikka Chapati: పిల్లలకి చపాతీ రోల్ ఇలా చేసి పెట్టారంటే రోజూ ఇదే కావాలంటారు..
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!