Bhumika : రాత్రంతా నిద్రపోలేదు..స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న భూమిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘యూఫోరియా’ ప్రెస్ మీట్‌లో భూమిక చావ్లా ప్రసంగిస్తూ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సినిమా చూసిన తర్వాత తనకు రాత్రంతా నిద్ర పట్టలేదని, ఆ కథ తనను అంతగా వెంటాడిందని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. “ఈ సినిమాలో చూపించిన అంశాలు సమాజంలోని చేదు నిజాలకు అద్దం పడతాయి. ఒక తల్లిగా, ఒక బాధ్యతగల పౌరురాలిగా ఈ కథ నా మనసును బరువెక్కించింది” అని ఆమె చెప్పుకొచ్చారు.
Also Read : Adi Saikumar : ఆగని చంద్రహాస్ యాటిట్యూడ్.. మధ్యలో హీరో ఆదికి ఏమైంది?
Also Read
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
భూమిక అల కన్నీళ్లు పెట్టుకోవడంతో పక్కనే ఉన్న దర్శకుడు గుణశేఖర్ ఆమెను ఓదార్చారు. ఈ సినిమాలో భూమిక ‘వింధ్య వేములపల్లి’ అనే కాలేజీ ప్రిన్సిపాల్ పాత్రలో కనిపిస్తున్నారు. తన కొడుకు చేసిన తప్పును అంగీకరిస్తూ, ఒక తల్లిగా ఆమె పడే సంఘర్షణే ఈ సినిమాకు ప్రాణం. గుణశేఖర్ మాట్లాడుతూ.. భూమిక లాంటి సీనియర్ నటి ఒక కథను చూసి ఇంతలా ఎమోషనల్ అయ్యారంటే, ఆ కథలో ఎంతటి లోతు ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 6, 2026న (నేడు) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
తాజావార్తలు
-
Attahaasam : వెంకటేష్ మహా కమర్షియల్ సినిమా అట్టహాసం.. హిట్టు కొడతాడో లేదో
-
Mandhana-Harmanpreet: హర్మన్‌ప్రీత్, మంధాన మధ్య విభేదాలు.. రెండుగా విడిపోయిన భారత డ్రెస్సింగ్ రూమ్?
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
ట్రెండింగ్
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్‌ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!