Omar Abdullah: ఉన్నదాన్నే సరిగా చూసుకోవడం లేదు, మీకు కాశ్మీర్ కావాలా..?
- పీఓకేనే సరిగా చూసుకోవడం లేదు..
- కాశ్మీర్ తీసుకుంటారా..?
- పాక్ ప్రధానిపై ఒమర్ అబ్దుల్లా సెటైర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Omar Abdullah: కాశ్మీర్‌ను భారత్ నుంచి స్వాధీనం చేసుకుంటామని, కాశ్మీర్ పాకిస్తాన్ ‘‘జీవనాడి’’ అని, ఏదో రోజు పాకిస్తాన్‌లో భాగమవుతుందని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్‌కు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ధీటుగా సమాధానం ఇచ్చారు. పాక్ వద్ద ఉన్న ఆక్రమిత జమ్మూ కాశ్మీర్(పీఓకే)నే సరిగా చూసుకోవడం లేదని వారికి కాశ్మీర్ కావాలా.? అని ప్రశ్నించారు.
Read Also: Smart Projector: లక్షల విలువైన టీవీలకు చెక్.. రూ.6 వేలకే భారీ స్క్రీన్!
Also Read
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
పాక్ ప్రధానిపై సెటైర్లు పేలుస్తూ.. ‘‘మేము పాక్‌లో కలుస్తామా.? వారి వద్ద ఉన్న దానినే సరిగా నిర్వహించుకోవడం లేదు, మమ్మల్ని తీసుకుని వాళ్లు ఏం చేస్తారు.?’’ అని ప్రవ్నించారు. గురువారం పాకిస్తాన్ ‘‘కాశ్మీర్ సంఘీభావ దినోత్సవం’’ పాటించింది. పాకిస్తాన్ ప్రజల, పాక్ నాయకత్వం తరుఫున కాశ్మీర్‌లోని మన సోదరులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చానని పేర్కొంటూ.. మహ్మద్ అలీ జిన్నా కాశ్మీర్‌ను దేశానికి ‘‘జీవనాడి’’ అని ప్రకటించిన విషయాన్ని షెహబాజ్ షరీఫ్ గుర్తు చేశారు. కాశ్మీర్ పాక్‌లో భాగం అవుతుందని ప్రగల్భాలు పలికారు.
తాజావార్తలు
-
Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..