Toxic Telugu Rights: దిల్ రాజు చేతికి ‘టాక్సిక్’.. తెలుగు రైట్స్‌తో యశ్ సృష్టించిన సెన్సేషన్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Toxic Telugu Rights: రాకింగ్ స్టార్ యశ్ కొత్త చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రౌన్-అప్స్’. ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల రిలీజ్ అయిన ‘టాక్సిక్’ టీజర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మార్చి 19, 2026న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ భారీ చిత్రం డిస్ట్రిబ్యూషన్ హక్కులు రికార్డ్ ధరలకు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ హక్కులను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) దక్కించుకున్నట్లు తాజాగా ఈ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
READ ALSO: Vaibhav Sooryavanshi: అలసట లేదు, టెన్షన్ లేదు.. బీహార్ ‘బాద్‌షా’ వైభవ్ నేపథ్యం ఇది!
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ సినిమా ఏపీ-తెలంగాణ రైట్స్‌ను రూ.120 కోట్లకు దక్కించుకుందని సమాచారం. తెలుగులో తెరకెక్కని ఒక పాన్ ఇండియా చిత్రాన్ని, తెలుగులో రిలీజ్ చేయడానికి కుదుర్చున్న బిగ్గెస్ట్ డిస్ట్రిబ్యూషన్ డీల్ ఇదే అని టాక్. నిజానికి ఇది టాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ డిస్ట్రిబ్యూషన్ డీల్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ డీల్ అడ్వాన్స్ కమిషన్ బేసిస్‌లో జరిగినట్లు ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ‘KGF’ సిరీస్‌తో పాన్-ఇండియా స్టార్‌గా ఎదిగిన యశ్, ఈసారి గీతు మోహందాస్ దర్శకత్వంలో పీరియడ్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో వెండి తెరపై వసూళ్ల సునామీని సృష్టించడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా స్టోరీ 1940ల నుంచి 70ల మధ్య ఉంటుందని టాక్. ఈ చిత్రం కన్నడ, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మలయాళం సహా అనేక భాషల్లో రిలీజ్ అవుతోంది. ఇందులో హీరోయిన్స్‌గా కియారా అద్వానీ, నయనతార, హుమా కురేషీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్‌లు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం రవి బస్రూర్ అందిస్తు్న్నారు. ఈ చిత్రం మార్చి 19, 2026న బాక్సాఫీస్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఏపీ-తెలంగాణ థియేట్రికల్ రైట్స్‌ను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కళ్లు చెదిరే ధరలకు దక్కించుకోవడం ఆసక్తికరంగా మారింది.
READ ALSO: Suriya: కోలీవుడ్‌పై కన్నేసిన మహేష్ బాబు డైరెక్టర్.. తమిళ టాప్ హీరోతో సినిమా!
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?