Suriya: కోలీవుడ్‌పై కన్నేసిన మహేష్ బాబు డైరెక్టర్.. తమిళ టాప్ హీరోతో సినిమా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suriya: సినిమా ఇండస్ట్రీలో ఒక మాట తరచూ వినిపిస్తుంటుంది. ఒక్క విజయం ఓవర్‌నైట్ స్టార్‌ని చేస్తే, ఒక్క అపజయం తదుపరి ప్రాజెక్టు పట్టాలెక్కకుండా ముచ్చెమటలు పట్టిస్తుంది. ఈ మాట అందరి విషయంలో అక్షరాల పని చేస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలతో పని చేసిన డైరెక్టర్ పరుశురాం తన లాస్ట్ సినిమా రిజల్ట్‌తో కొత్త సినిమా పట్టాలెక్కించడానికి చాలా సమయం తీసుకుంటున్నారు. డైరెక్టర్ పరుశురాం తన లాస్ట్ సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ను రౌడీ హీరో విజయ్ దేవరకొండతో తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి, మిక్సీ్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా రిజల్ట్‌తో పరుశురాం తన నెక్ట్స్ సినిమాకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు సినీ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది.
READ ALSO: Vaibhav Sooryavanshi Century: వరల్డ్‌కప్ ఫైనల్లో సెంచరీలు.. చరిత్రలో నిలిచిపోయిన ఇన్నింగ్స్‌లు ఇవే!
Also Read
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
తాజాగా ఈ డైరెక్టర్ కోలీవుడ్‌పై కన్నేసినట్లు టాక్ నడుస్తుంది. తన నెక్ట్స్ సినిమాను తమిళ టాప్ హీరోతో చేసే ఛాన్స్ ఉందని సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే డైరెక్టర్ పరుశురాం తన తదుపరి చిత్రాన్ని తమిళ స్టార్ హీరో సూర్యతో చేయడానికి సిద్ధం అవుతున్నట్లు టాలీవుడ్ సర్కిల్‌లో ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తారని టాక్. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. అతి త్వరలో ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.
READ ALSO: Bhumika : రాత్రంతా నిద్రపోలేదు..స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న భూమిక..
తాజావార్తలు
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!