Ramayana : యష్ వర్సెస్ విజయ్ సేతుపతి.. నితేష్ తివారీ రామాయణంలో అదిరిపోయే ట్విస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ’ చిత్రం రోజురోజుకు అంచనాలను పెంచేస్తోంది. కేవలం ఒక సినిమాగా కాకుండా, భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే ఒక అద్భుత ప్రయత్నంగా ఈ ప్రాజెక్ట్ రూపొందుతోంది. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ విజువల్ వండర్‌లో ఇప్పుడు మరో క్రేజీ కాంబినేషన్ సెట్ అయిందనే వార్త ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. ఏంటి అంటే..
Also Read : Funky : విశ్వక్ సేన్ ‘ఫంకీ’ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్.. థియేటర్లోనే గ్రాండ్ రిలీజ్!
Also Read
- Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
- Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
- SIR: వీవీఐపీలకు SIR షాక్.. జైశంకర్, ఆర్మీ చీఫ్, CBI డైరెక్టర్ పేర్లు..
- Sahil Chauhan: 27 బంతుల్లో సెంచరీ.. టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు.. అతడికి ఇండియాతో సంబంధం ఏంటి..?
ఈ మూవీలో రావణుడిగా నటిస్తున్న రాకింగ్ స్టార్ యష్‌కు తమ్ముడు, విభీషణుడి పాత్రలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కనిపించబోతున్నారని సమాచారం. అధర్మం వైపు నడిచే అన్నకు, ధర్మం కోసం నిలబడే తమ్ముడికి మధ్య జరిగే పోరాటంలో ఈ ఇద్దరు దిగ్గజ నటుల పెర్ఫార్మెన్స్ సినిమాకే హైలైట్‌గా నిలవనుంది. ఇక హాలీవుడ్ స్థాయి టెక్నాలజీతో రూపొందుతున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్, హాన్జ్ జిమ్మెర్ వంటి దిగ్గజాలు సంగీతం అందిస్తుండటం విశేషం.
రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా మొదటి పార్ట్ 2026 దీపావళికి విడుదల కానుంది. ఇక ఈ ఏడాది మార్చి 27న శ్రీరామనవమి సందర్భంగా రాముడు, సీత పాత్రల ఫస్ట్ లుక్ లేదా టీజర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. భారతీయ ఇతిహాసాన్ని ప్రపంచస్థాయి విజువల్స్‌తో చూడాలని ఆశిస్తున్న ప్రేక్షకులకు ఈ సినిమా ఒక గొప్ప అనుభూతిని మిగల్చనుంది.
Vijay Sethupathi is also part of the mega film #Ramayana. He plays “Vibhishanan” Role.💥
– VP pic.twitter.com/AnTUvHmBAY
— Christopher Kanagaraj (@Chrissuccess) February 5, 2026
తాజావార్తలు
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
-
SIR: వీవీఐపీలకు SIR షాక్.. జైశంకర్, ఆర్మీ చీఫ్, CBI డైరెక్టర్ పేర్లు..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!