U19 World Cup Winners List: అండర్ 19 వరల్డ్‌కప్ విజేతల జాబితా.. భారత్ ఆధిపత్యం మామూలుగా లేదుగా!
- భవిష్యత్ క్రికెట్ తారలకు అండర్-19 వరల్డ్‌కప్ మంచి వేదిక
- అత్యధికసార్లు మెగా ట్రోఫీని గెలుచుకున్న జట్టు భారత్
- అండర్ 19 వరల్డ్‌కప్ విజేతల జాబితా ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
U19 World Cup Winners List: అండర్-19 వరల్డ్‌కప్ అంటేనే భవిష్యత్ క్రికెట్ తారలకు మంచి వేదిక. ఈ టోర్నీలో విజయం సాధించడం అంటే.. దేశ యువ క్రికెట్ వ్యవస్థ ఎంత బలంగా ఉందో చెప్పేస్తుంది. ఇప్పటివరకు జరిగిన అండర్-19 వరల్డ్‌కప్‌ల చరిత్రను పరిశీలిస్తే.. భారత జట్టు స్పష్టమైన ఆధిపత్యాన్ని చాటుతోంది. అత్యధికసార్లు ఈ మెగా ట్రోఫీని గెలుచుకున్న జట్టుగా భారత్ అగ్రస్థానంలో నిలిచింది. అండర్ 19 వరల్డ్‌కప్ విజేతల జాబితాను ఓసారి చూద్దాం.
భారత అండర్-19 జట్టు ఇప్పటివరకు ఆరు సార్లు వరల్డ్‌కప్ విజేతగా నిలిచింది. 2000, 2008, 2012, 2018, 2022, 2026 సంవత్సరాల్లో టైటిల్‌ను సొంతం చేసుకుని.. యువ క్రికెట్‌లో తన సత్తాను మరోసారి నిరూపించింది. ప్రతి తరం నుంచి ప్రతిభావంతమైన ఆటగాళ్లను తయారుచేస్తూ.. వరల్డ్‌కప్‌ల్లో స్థిరంగా విజయాలు సాధించడం భారత్‌కు ప్రత్యేకతగా మారింది. అండర్-19 కెప్టెన్స్ మహమ్మద్ కైఫ్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, పృథ్వీ షాలు భారత జట్టులోకి వచ్చారు. ఇప్పుడు ఆయుష్ మాత్రే కూడా భారత జట్టుకు ఆడే అవకాశాలు ఉన్నాయి.
Also Read
- Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
- Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
- T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ 'గోట్'గా మనోడే!
Also Read: Suryakumar Yadav : ఒత్తిడి ఉంటుంది కానీ.. ఫ్యాన్స్‌కు ఎంటర్‌టైన్‌మెంట్ పక్కా!
ఆస్ట్రేలియా నాలుగు సార్లు అండర్-19 వరల్డ్‌కప్‌ను గెలుచుకుంది. 1988, 2002, 2010, 2024లో ఆసీస్ యువ జట్టు ట్రోఫీని అందుకుంది. క్రమశిక్షణ, పోరాట తత్వంతో ఆస్ట్రేలియా ఎప్పుడూ బలమైన ప్రత్యర్థిగానే నిలుస్తోంది. పాకిస్తాన్ రెండు సార్లు విజేతగా నిలిచింది. 2004, 2006లో వరుసగా టైటిల్స్ గెలిచి అప్పట్లో యువ క్రికెట్‌లో తన ప్రభావాన్ని చూపించింది. ఇక ఇంగ్లాండ్ (1998), దక్షిణాఫ్రికా (2014), వెస్టిండీస్ (2016), బంగ్లాదేశ్ (2020) ఒక్కోసారి అండర్-19 వరల్డ్‌కప్ గెలిచి చరిత్రలో తమ పేరు నమోదు చేసుకున్నాయి. మొత్తంగా చూస్తే.. అండర్-19 వరల్డ్‌కప్‌ల్లో భారత్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!