Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
- స్టాక్ మార్కెట్‌కు ఏమైందా?
- భారత్-యూఎస్ డీల్ ప్రభావం ఢమాల్
- భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తర్వాత మార్కెట్‌కు మంచి రోజులొస్తాయని నిపుణులు అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగానే మంగళవారం భారీ లాభాల్లో సూచీలు దూసుకుపోయాయి. ఇన్వెస్టర్ల పంట పండింది. రూ.20 లక్షల కోట్ల సంపద పెట్టుబడిదారుల జేబుల్లోకి వెళ్లాయి. కానీ గంటల వ్యవధిలోనే సీన్ మారిపోయింది. బుధవారం ఉదయం మార్కె్ట్ నష్టాల్లో ప్రారంభమై.. అనంతరం లాభాల్లోకి వచ్చింది. ఇక గురువారం అయితే అందుకు పూర్తి భిన్నంగా మార్కెట్ సాగుతోంది. ప్రారంభం నుంచి భారీ నష్టా్ల్లో మార్కెట్ సూచీలు వెళ్తున్నాయి. దీనికి అంతర్జాతీయంగా నెలకొన్న సంకేతాలే కారణంగా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Ghaziabad Case: అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. మిస్టరీ ఏంటంటే..!
Also Read
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
- Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
- రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
- SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
ప్రస్తుతం సెన్సెక్స్ 251 పాయింట్లు నష్టపోయి 83, 565 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 78 పాయింట్లు నష్టపోయి 25, 697 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీ మెటల్ 2 శాతానికి పైగా పడిపోయి.. చెత్త పనితీరు కనబరిచిన రంగంగా అవతరించింది. హిందాల్కో 3 శాతానికి పైగా పడిపోయింది. టాటా స్టీల్, భారత్ ఎలక్ట్రానిక్స్ మరియు లార్సెన్ అండ్ టూబ్రో కూడా తక్కువగా ట్రేడవుతున్నాయి. ఇక రూపాయి విలువ పతనమైంది. గురువారం భారత రూపాయి బలహీనంగా ప్రారంభమైంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.51కి చేరుకుంది.
ఇది కూడా చదవండి: SA vs IND: బోణి కొట్టిన టీమిండియా.. సౌతాఫ్రికాపై ఘన విజయం!
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..