Yellamma: ‘దేవిశ్రీ’కి కొత్త ఛాలెంజ్.. ఎల్లమ్మలో విలన్ గా సీనియర్ హీరో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yellamma: బలగం సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటిన వేణు.. తన రెండో సినిమా ‘ఎల్లమ్మ’తో మరోసారి సంచలనం సృష్టించడానికి సిద్ధమయ్యాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్ సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అటు హీరో విషయంలోనూ, ఇటు విలన్ విషయంలోనూ ఆసక్తికరమైన అప్‌డేట్స్ బయటకు వస్తున్నాయి.
Also Read
- TDP-Janasena Seat Sharing Talks: సీట్ల లొల్లి.. కూటమి ముందు జనసేన భారీ డిమాండ్..
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- AP Model Code of Conduct: ఏపీలో అమల్లోకి ఎన్నికల కోడ్.. కొత్త పథకాలు, ప్రాజెక్టులకు బ్రేక్.. నిబంధనలు ఇవే..
- Israel: ఇజ్రాయిల్ వెళ్లే విమానాల్లో పాక్ పైలట్లు, సిబ్బందిపై నిషేధం..!
ఇదివరకు ఈ సినిమాలో హీరోగా ఎవరు నటిస్తారనే సస్పెన్స్‌కు తెరదించుతూ.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (DSP) పేరును మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్ ‘పర్షి’ అనే డప్పు కళాకారుడి పాత్రలో కనిపిస్తున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన గ్లింప్స్‌లో దేవి లుక్, నది ఒడ్డున వర్షంలో ఆయన కనిపిస్తున్న తీరు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. తెలంగాణ సంస్కృతిలో భాగమైన ‘తల్లి ఎల్లమ్మ’ బ్యాక్ డ్రాప్ లో ఈ కథ తెరకెక్కనుంది.
ఇది ఇలా ఉండగా.. ఈ సినిమాలో హీరోకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో, విలన్ పాత్రకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుందని టాక్. అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం.. ఒకప్పటి లవర్ బాయ్, ఫ్యామిలీ హీరో వడ్డే నవీన్ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా (విలన్) కనిపించబోతున్నారనీ సమాచారం. చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న నవీన్, వేణు చెప్పిన కథ వినగానే ఎగ్జైట్ అయ్యి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనీ టాక్.
Prabhas: జపాన్ మ్యాగజైన్‌పై ప్రభాస్ రాజసం.. సోలోగా మెరిసిన తొలి ఇండియన్ హీరో!
‘పెళ్లి’ సినిమాతో రికార్డులు సృష్టించిన వడ్డే నవీన్, ఈ పవర్ ఫుల్ విలన్ పాత్రతో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ఘనంగా ప్రారంభించబోతున్నారని ఇండస్ట్రీ టాక్. ‘బలగం’ సినిమాతో తెలంగాణ సంస్కృతిని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించిన వేణు.. ఇప్పుడు ఎల్లమ్మ కథతో అంతకు మించి ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
e-SPRINTO G1: రూ.లక్షలోపే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్‌తో 130 కి.మీ. రేంజ్!
-
Railway Bonus: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్, సామాజిక పింఛన్లకు రూ.53,428 కోట్లు!
-
TDP-Janasena Seat Sharing Talks: సీట్ల లొల్లి.. కూటమి ముందు జనసేన భారీ డిమాండ్..
-
Tollywood: దసరా వార్‌లో నైజాంను క్లీన్ స్వీప్ చేసిన మైత్రీ!
-
Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..