Agni-3: అగ్ని-3 మిస్సైల్ టెస్ట్ సక్సెస్.. పాక్‌లోని ప్రతీ ప్రాంతంపై ఆధిపత్యం..
- అగ్ని-3 మిస్సైల్ టెస్ట్ సక్సెస్..
- భారత అమ్ములపొదిలో అగ్ని క్షిపణులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Agni-3: ఇంటర్మీడియెట్ రేంజ్ సామర్థ్యం కలిగిన అగ్ని-3 మిస్సైల్‌ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. శుక్రవారం ఒడిశాలోని చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి క్షిపణి దూసుకెళ్లింది. క్షిపణిలోని అన్ని పారామీటర్స్, ఆపరేషనల్స్ అన్నీ సక్రమంగా ఉన్నట్లు ధ్రువీకరించారు. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ పరీక్ష ఆయుధ వ్యవస్థ విశ్వసనీయత, సంసిద్ధతను నిర్ధారించింది. అగ్ని-3 క్షిపణి పరీక్ష విజయవంతమైందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
READ ALSO: YS Jagan: ప్రశ్నిస్తే దాడులు చేస్తారా..? తగలబెడతారా..?
Also Read
- Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
- Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
- Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
- CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
అగ్ని-3 మిస్సైల్ పరిధి 3000 కిలోమీటర్లు. అగ్ని రేంజ్‌లోని అగ్ని1 క్షిపణి రేంజ్ 700 కి.మీ, అగ్ని-2 క్షిపణి రేంజ్ 2000కి.మీ, అగ్ని -4 రేంజ్ 4000కి.మీ, ఇక అగ్ని-5 అత్యధిక దూరం 5000 కి.మీ పరిధిలోని అన్ని లక్ష్యాలపై దాడి చేసే సామర్థ్యం ఉంది. ప్రస్తుతం భారత్ వద్ద ఉన్న అగ్ని, బ్రహ్మోస్ క్షిపణులు 30 కి.మీ నుంచి 5000 కి.మీ వరకు అన్ని రకాల వ్యూహాత్మక లక్ష్యాలను సమర్థంగా ఛేదించగలవు. అగ్ని-3 క్షిపణి పరిధిలోకి పాక్‌లోని ప్రతీ ప్రదేశం వస్తుంది.
Intermediate Range Ballistic Missile ‘Agni-3’ was successfully test-fired from the Integrated Test Range, Chandipur, Odisha on February 06, 2026. The launch validated all operational and technical parameters. It was carried out under the aegis of the Strategic Forces Command:… pic.twitter.com/GDpAd6y8KM
— ANI (@ANI) February 6, 2026
తాజావార్తలు
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
-
Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
-
Vijay Deverakonda : నా సినిమాలకు టికెట్ ధరలు ఎప్పటికీ పెంచబోను.. విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!