ఆయిల్ స్కీన్ తో బాధపడేవారికి నారింజ తొక్క ఉపయోగపడుతుంది. చర్మాన్ని నిగారించేలా చేస్తుంది. తొక్కను చర్మంపై రాస్తే మృదువుగా అవుతుంది.

నారింజ తొక్కను మైనంలో కలిపి క్యాండిల్స్ తయారు చేయొచ్చు.  ఇది నారింజ సువాసనతో ఉంటుంది.

 దంతాలను తెల్లగా మారుస్తుంది. దంతాలపై రోజుకు రెండుసార్లు రుద్దితే సహజంగా తెల్లబడతాయి. 

ఇంట్లో చెక్క ఫర్నీచర్‌ను నారింజ తొక్కతో పాలిష్ చేస్తే మెరుస్తాయి. 

నారింజ తొక్కతో టీ తయారు చేసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. 

ఇంట్లో ఎరువు తయారు చేసుకునేందు నారింజ ఉపయోగపడుతుంది. మొక్కల ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తుంది. 

నారింజ తొక్కను ఇంట్లో ఎయిర్ ఫ్రెషనర్ గా ఉపయోగించవచ్చు.