JrNTR-Neel : ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ‘డ్రాగన్’ అప్‌డేట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ‘డ్రాగన్’ చిత్రంపై రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ముఖ్యంగా అక్కినేని యువ హీరో అఖిల్ (Akhil Akkineni) ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ గెస్ట్ రోల్ చేస్తున్నాడనే వార్త గత కొద్ది రోజులుగా వైరల్ అయ్యింది. అయితే, ఈ క్రేజీ బజ్ పై తాజాగా ఒక స్పష్టత వచ్చింది.
Also Read : Taapsee Pannu: ట్రోల్స్ దెబ్బకి తాప్సి యూటర్న్?
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ప్రశాంత్ నీల్ అఖిల్ మధ్య ఉన్న స్నేహం కారణంగానే ఈ ప్రచారం మొదలైనట్లు తెలుస్తోంది. కానీ, చిత్ర యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం.. ‘డ్రాగన్’ కథలో అఖిల్ పాత్ర ఏదీ లేదని స్పష్టమైంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తన పూర్తి దృష్టిని ఎన్టీఆర్ పాత్రను ఎలివేట్ చేయడంపైనే పెట్టారు. ఇటీవల జోర్డాన్‌లో ఒక భారీ యాక్షన్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం, త్వరలోనే హైదరాబాద్‌లో తదుపరి షెడ్యూల్‌ను ప్రారంభించనుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవి నాటికి పూర్తి చేసి, భారీ స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇటు అఖిల కూడా తన ‘లెనిన్’ (LENIN) చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను ఈ ఏడాది జూన్ నెలలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. కాబట్టి, అఖిల్ ప్రస్తుతం తన సొంత ప్రాజెక్టుపైనే ఫోకస్ పెట్టారు. అఖిల్,ఎన్టీఆర్ కాంబో కోసం ఎదురుచూసిన అభిమానులకు ఇది కాస్త నిరాశ కలిగించే వార్తే అయినప్పటికీ, ‘డ్రాగన్’లో ఎన్టీఆర్ ఇచ్చే ఊరమాస్ ట్రీట్ కోసం నందమూరి అభిమానులు వెయ్యి కళ్లతో వేచి చూస్తున్నారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!