Pakistan Afghanistan War: పాక్ ప్రధాని ఆఫీసుకు 5 కి.మీ దూరంలో ఆఫ్ఘాన్ దాడి.. వణికిన ఇస్లామాబాద్..
- పాకిస్తాన్‌పై మొదలైన ఆఫ్ఘాన్ ప్రతీకారం..
- పాక్ రాజధాని ఇస్లామాబాద్‌పై తాలిబాన్ దాడి..
- పాక్ ప్రధాని నివాసానికి 5 కి.మీ దూరంలో డ్రోన్ అటాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Afghanistan War: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం తీవ్రమవుతోంది. ఈ రోజు తెల్లవారుజామున ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్‌తో సహా పలు నగరాలపై పాకిస్తాన్ వైమానిక దాడులు నిర్వహించింది. ఇప్పుడు ఆఫ్ఘాన్ వంతు మొదలైంది. పాక్‌పై ప్రతీకార దాడులు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లోని పలు ప్రాంతాలపై డ్రోన్ అటాక్స్ జరిగినట్లు సమాచారం. ఆఫ్ఘాన్ వైమానిక దళం ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇస్లామాబాదోలో వైమానిక దాడి చేసినట్లు ఆఫ్ఘాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పట్టపగలు తాము పాక్‌పై దాడి చేసినట్లు తాలిబాన్లు పేర్కొన్నారు.
Read Also: Pakistan: వరుడికి 70, వధువుకు 22.. ముసలోడికి దసరా పండగ..
Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
నివేదికల ప్రకారం, ఇస్లామాబాద్‌లోని ఫైజాబాద్ సిటీకి సమీపంలోని సైనిక శిబిరంపై ఆఫ్ఘాన్ వైమానిక దళం దాడి చేసింది. ఇదే కాకుండా నౌషేరా, ఖైబర్ ఫఖ్తు్ంఖ్వాలోని ఆర్మీ బ్యారక్స్, జామ్రుద్‌లోని ఒక సైనిక స్థావరాన్ని తాలిబాన్లు టార్గెట్ చేశారు. పాక్ ఆర్మీ కంటోన్మెంట్ ఉన్న అబోటాబాద్‌పై కూడా దాడులు జరిగాయి. కాబూల్, కాందహార్, పక్తియాలో పాక్ వైమానిక దాడులకు ఆఫ్ఘాన్ ప్రతీకారం తీర్చుకుంది.
ఇదిలా ఉంటే, ఇస్లామాబాద్ లోని పాక్ ప్రధాని కార్యాలయం, నివాసానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే ఆఫ్ఘనిస్తాన్ దాడి చేసినట్లు తెలుస్తోంది. ఇది ఆ దేశంలో సంచలనంగా మారింది. ఈ విషయాన్ని ఆఫ్ఘాన్ బోర్డర్ పోలీస్ ప్రతినిధి అబ్దుల్లా ఫారూఖీ తెలియజేశారు. ఈ దాడుల్ని పాక్ సమాచార మంత్రి అత్తౌల్లా తరార్ కూడా ధ్రువీకరించారు. కానీ ఈ దాడులు విజయవంతం కాలేదని చెప్పారు. తాలిబాన్లు ప్రయోగించిన డ్రోన్లను, పాక్ డ్రోన్ రక్షణ వ్యవస్థ ఎదుర్కొన్నట్లు చెప్పారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు