నిరీక్షణకు ఇక సెలవు.. Motorola Edge 70 Fusion స్మార్ట్ ఫోన్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Motorola Edge 70 Fusion Launch: స్మార్ట్‌ఫోన్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మోటోరోలా ఎడ్జ్ 70 ఫుజన్ (Motorola edge 70 fusion) ఫోన్ విడుదల తేదీని అధికారికంగా మోటోరోలా (Motorola) ప్రకటించింది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో మార్చి 6న లాంచ్ కానుంది. అంతకుముందు ఈ ఫోన్ గ్లోబల్‌గా మార్చి 2న జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) ఈవెంట్ లో పరిచయం కానుంది. ఎడ్జ్ 70 సిరీస్ లో ఇది తాజా మోడల్‌గా వస్తుండటంతో వినియోగదారుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
Also Read
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
ఈ ఫోన్ ప్రత్యేకతల్లో ముఖ్యంగా పాన్టోన్ సిల్హౌఎట్టే, పాన్టోన్ బ్లూ సర్ఫ్, పాన్టోన్ కంట్రీ ఎయిర్ వంటి ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ఇవి లెదర్ ఇన్‌స్పైర్డ్ ఫినిష్ తో ప్రీమియం లుక్‌ను అందిస్తాయి. ఈ కలర్స్‌ను రూపొందించడంలో ప్రముఖ రంగు ప్రమాణాల సంస్థ పాన్టోన్ భాగస్వామ్యం చేసింది. డిజైన్ పరంగా కూడా ఈ ఫోన్ కేవలం 7.99mm స్లిమ్ బాడీతో స్టైలిష్‌గా ఉంటుంది.
ఫోటోగ్రఫీ పరంగా.. ఇది అత్యాధునిక ఫీచర్లను అందిస్తుంది. ప్రపంచంలోనే మొదటిసారిగా 50MP Sony LYT-710 కెమెరా సెన్సార్స్ ను ఇందులో ఉపయోగించారు. దీనితో పాటు 13MP అల్ట్రా వైడ్ కెమెరా, మాక్రో సపోర్ట్ మరియు 32MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. అన్ని కెమెరాలు 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఇవ్వడం మరో ప్రత్యేకత. డిస్‌ప్లే విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో 144Hz రిఫ్రెష్ రేట్‌తో 1.5K క్వాడ్ కర్వ్డ్ ట్రూ కలర్ డిస్‌ప్లే ఇవ్వబడింది.
Delhi: ఢిల్లీలో ఓ ఇంటిపై నకిలీ ఈడీ అధికారుల దాడి.. భారీగా నగదు అపహరణ
పర్ఫార్మెన్స్ కోసం ఈ ఫోన్‌లో క్వాల్కమ్ తయారు చేసిన స్నాప్ డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్ వచ్చే అవకాశం ఉందని సమాచారం. మిలిటరీ గ్రేడ్ MIL-STD-810H సర్టిఫికేషన్, IP68, IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్స్‌తో ఈ ఫోన్ మన్నిక పరంగా కూడా బలంగా ఉంటుంది. బ్యాటరీ విషయంలో ఇది భారీ 7000mAh బ్యాటరీ ఇవ్వబడింది. ఇది Moto Edge సిరీస్‌లో ఇప్పటివరకు వచ్చిన వాటిలోనే అతిపెద్దది. దీనికి 68W టర్బో ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!