Pakistan: వరుడికి 70, వధువుకు 22.. ముసలోడికి దసరా పండగ..
- వైరల్ అవుతున్న పాకిస్తాన్ పెళ్లి..
- వరుడికి 70, వధువుకు 22..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ముసలోడికి దసరా పండగ అంటే ఇదేనేమో. పాకిస్తాన్‌లోని రావల్పిండిలో జరిగిన ఒక పెళ్లి యావత్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. 70 ఏళ్ల వృద్ధుడు, 22 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య 48 ఏళ్ల గ్యాప్ ఉంది. వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. వరుడిని 70 ఏళ్ల హకీమ్ బాబర్‌గా గుర్తించారు. పెళ్లి తర్వాత వీరిద్దరు ఫోటో షూట్ కూడా చేసుకున్నారు. ఒక క్లిప్‌లో వధువు ‘‘ఏక్ థా టైగర్’’ మూవీలోని దిల్ దియాన్ గల్లన్ పాట పాడుతుండగా, వృద్ధ వరుడు కూడా పాడతటం ప్రారంభించాడు.
Read Also: Virat Kohli: సచిన్ vs విరాట్.. ఇద్దరిలో ఎవరు బెస్టో చెప్పేసిన కోహ్లీ!
Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
ఈ వీడియో చూసిన వెంటనే సోషల్ మీడియాలో నెటిజన్లు మిక్స్డ్ రియాక్షన్స్ ఇచ్చారు. కొందరు ఈ జంట ఆత్మవిశ్వాసాన్ని ప్రశంసించగా, మరికొందరు ఏంట్రా ఇది అని, ఇలా ఎలా ఫిగర్‌ను పట్టావ్ అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఈ పెళ్లి ఇద్దరి ఇష్ట ప్రకారం జరిగిందని, వయస్సు ‘‘జస్ట్ నంబర్’’ అని హకీమ్ బాబర్ చెబుతున్నాడు. నిజమైన ప్రేమ ఉంటే ఆ బంధం ఎల్లప్పుడూ బలంగా ఉంటుందని చెబుతున్నాడు. తన భార్య విడాకులు తీసుకుందని, ఇస్లామిక్ సూత్రాలకు అనుగుణంగా పెళ్లి చేసుకున్నానని చెబుతున్నాడు. రావల్పిండిలో జరిగిన ఈ పెళ్లి యావత్ సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేసింది.
— THE UNKNOWN MAN (@Theunk5555) February 25, 2026
Rawalpindi ke 60 saal ke hakim Babar ki jawan ladki se shadi par Hakim Sahab kehte hain ke asal cheez niyat ki sachai aur rishte ki qanooni o sharai hesiyat hai..#GadgetsNowAwards2025 pic.twitter.com/wcVvDfnSTT
— Hanif Khan (@hk1329443) February 23, 2026
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు