జీరో డౌన్ పేమెంట్, వడ్డీ లేని ఈఎంఐలతో Reno Series & Find X9 series స్మార్ట్ ఫోన్స్.!
- హోలీ సందర్భంగా OPPO India ప్రత్యేక ప్రమోషనల్ ఆఫర్లు..
- మార్చి 1 నుంచి మార్చి 8 వరకు ఆఫర్లు అమల్లో..
- జీరో డౌన్ పేమెంట్‌తో గరిష్టంగా 24 నెలల వరకు వడ్డీ లేని ఈఎంఐ.
- ఎంపిక చేసిన Reno Series & Find X9 Series మోడళ్లపై వర్తింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Reno Series & Find X9 series: హోలీ పండుగ సందర్భంగా OPPO India ప్రత్యేక ప్రమోషనల్ స్కీమ్స్‌ను ప్రకటించింది. మార్చి 1 నుంచి మార్చి 8 వరకు ఈ ఆఫర్లు అమల్లో ఉండనున్నాయి. జీరో డౌన్ పేమెంట్‌తో పాటు గరిష్టంగా 24 నెలల వరకు వడ్డీ లేని ఈఎంఐ ఆప్షన్లు ఉన్నాయి. ఎంపిక చేసిన రెనో, ఫైండ్ X9 సిరీస్ స్మార్ట్‌ఫోన్లపై అందుబాటులో ఉంటాయి. అంతేకాదు బ్యాంక్ కార్డులు, యూపీఐ లావాదేవీలపై క్యాష్ బ్యాక్ ప్రయోజనాలను కూడా కంపెనీ అందిస్తోంది.
Pakistan Afghanistan War: పాక్ ప్రధాని ఆఫీసుకు 5 కి.మీ దూరంలో ఆఫ్ఘాన్ దాడి.. వణికిన ఇస్లామాబాద్..
Also Read
- vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
- Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
- పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
- Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్‌ప్లే, 13MP కెమెరా!
“మేక్ యువర్ మూమెంట్” వ్యూహంలో భాగంగా పండుగ వేళల్లో ప్రత్యేక క్షణాలను మెరుగైన కెమెరా, పోర్ట్రెట్ ఫీచర్లతో ఈ ఆఫర్లను తీసుకువచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ఆఫర్లలో భాగంగా OPPO Reno 15 Pro Mini (256GB, 512GB) మోడల్‌పై 24 నెలల వడ్డీ లేని ఈఎంఐ సౌకర్యం లభిస్తుంది. అయితే ఈ 24 నెలల జీరో డౌన్ పేమెంట్ స్కీమ్ కేవలం కోటక్ మహీంద్రా బ్యాంకు, ఐసీసీఐ బ్యాంకు ద్వారా పేపర్ ఫైనాన్స్ ఆప్షన్‌లో మాత్రమే వర్తిస్తుంది.
Earthquake In Kolkata: వణికిన కోల్‌కతా.. బంగ్లాదేశ్ కేంద్రంగా 5.4 తీవ్రతతో భూకంపం!
ఇక OPPO Find X9 (12GB+256GB, 16GB+512GB)పై 18 నెలల వరకు, OPPO Reno 15 (8GB+512GB, 12GB+256GB, 12GB+512GB)పై 15 నెలల వరకు వడ్డీ లేని ఈఎంఐ అందుబాటులో ఉంది. అలాగే OPPO A6 Pro (8GB+128GB, 8GB+256GB)పై 8 నెలలు, OPPO A6 (4GB+128GB, 6GB+128GB, 6GB+256GB)పై 6 నెలల వరకు ఈఎంఐ సదుపాయం కల్పించారు. ఇవే కాకుండా.. ఆఫర్ కాలంలో ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో (ఈఎంఐ & నాన్-ఈఎంఐ లావాదేవీలపై) గరిష్టంగా 10% వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అంతేకాకుండా యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే వినియోగదారులకు కూడా 10% క్యాష్ బ్యాక్ అందుబాటులో ఉంటుంది.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!