Arvind Kejriwal: ‘‘మోడీ, అమిత్ షా నాపై కుట్ర చేశారు’’.. కేజ్రీవాల్ ఆరోపణలు..
- నాపై మోడీ, అమిత్ షా కుట్ర..
- ఆప్‌ను అంతం చేయాలని జైలుకు పంపారు..
- ఈడీ, సీబీఐలపై ప్రజలకు నమ్మకంపోయింది..
- సంచలన ఆరోపణలు చేసిన అరవింద్ కేజ్రీవాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు రౌస్ ఎవెన్యూ కోర్ట్ క్లీన్ చిట్ ఇచ్చింది. సీబీఐ పెట్టిన కేసులో ఎలాంటి మెరిట్ లేదని తీర్పు చెప్పింది. అయితే, ఈ తీర్పు తర్వాత కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. తనపై ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుట్ర చేశారని ఆరోపించారు. కేజ్రీవాల్ నిజయితీపరుడని ప్రజలు నమ్మారని చెప్పారు. తమపై పెట్టిన కేసులు ఫేక్ అని కోర్టు తీర్పు చెప్పిందని అన్నారు. ఎప్పటికైనా గెలిచేది సత్యమే అని అన్నారు.
Read Also: Ayesha Meera case: ఆయేషా మీరా అవశేషాలు తల్లిదండ్రులకు అప్పగించిన సీబీఐ
Also Read
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
- Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
- Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
- Mamata Banerjee: "జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!".. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
సీబీఐ, ఈడీ తనను 4 ఏళ్లు వేధించాయని, ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేయాలని కుట్ర పన్నారని, తాను రూ. 100 కోట్లు లంచం తీసుకున్నానని, జైలు నుంచి విడుదలైన తర్వాత పారిపోయాడని అబద్ధాలు ప్రచారం చేశారని ఆరోపించారు. నాపై ఎందుకు ఆరోపణలు చేశారు, ఎవరు చేశారు? అని ప్రశ్నించారు. తాను పేరును మాత్రమే సంపాదించానని, డబ్బు సంపాదించలేదని అన్నారు. తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారని మండిపడ్డారు. ప్రజలు సోమ్ము ఒక్క రూపాయిని కూడా తాను వృథా చేయలేని రుజువైందని కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ పాలనలో ఢిల్లీ అన్ని రంగాల్లో వెనకబడిందని విమర్శించారు. సీబీఐ, ఈడీలపై దేశ ప్రజలకు నమ్మకం పోయిందని చెప్పారు. నిజాయితీగా వ్యవహరించిన న్యాయమూర్తికి, తన కోసం వాదించిన లీగల్ టీమ్‌కు కేజ్రీవాల్ ధన్యవాదాలు తెలిపారు.
#WATCH | Delhi | AAP national convener Arvind Kejriwal says, "Two people, PM Modi and Amit Shah, hatched this conspiracy to finish Aam Aadmi Party. Today, they should apologise to the country….I have only earned honesty, not money…" pic.twitter.com/xaqoPh2FWs
— ANI (@ANI) February 27, 2026
తాజావార్తలు
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
-
Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!