Viral Video: ఆలయ ఉత్సవంలో ‘ఏనుగు’కు ఆగ్రహం.. తొండంతో పూజారిని అంతదూరం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: కేరళలోని త్రిస్సూర్‌లో ఆలయ ఉత్సవంలో చోటుచేసుకున్న ఓ ఘటన భక్తులను భయబ్రాంతులకు గురి చేసింది. అన్నమనడా మహాదేవ టెంపుల్ లో గురువారం జరిగిన వేడుకల సందర్భంగా ఒక ఏనుగు ఒక్కసారిగా ఆగ్రహించి పూజారిపై దాడి చేసింది. ఆలయ ఉత్సవంలో భాగంగా దేవుడి విగ్రహాన్ని ఏనుగుపై ఉంచే ఏర్పాట్లు జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను చూసినట్లయితే..
Captaincy On The Edge: ఆ ఐదుగురు కెప్టెన్ల మెడ మీద కత్తులు.. ఒక్క ఓటమి చాలు, కెరీర్ క్లోజ్!
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ఉత్సవానికి ప్రత్యేకంగా అలంకరించిన ఏనుగును ఆలయ ప్రాంగణంలోకి తీసుకువచ్చారు. ఈ సమయంలో ఒక పూజారిని ఏనుగుపైకి ఎక్కించేందుకు మరో పూజారి సహాయం చేస్తున్నాడు. అదే సమయంలో పక్కనే విగ్రహాన్ని పట్టుకుని నిలబడి ఉన్న మరో పూజారిని ఏనుగు తన తొండంతో అకస్మాత్తుగా ఎత్తి గాలిలోకి విసిరి వేసింది. దీనితో ఆ పూజారి అమాంతం గాల్లో ఎగిరి అమంత దూరంలో నేలపై బలంగా పడ్డాడు. ఈ ఘటనతో అక్కడున్న భక్తులను ఒక్కసారిగా భయభ్రాంతులకు గురిచేసింది.
ఈ ఘటనలో పూజారికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్పందించిన ఏనుగు కాపరి ఏనుగును అదుపులోకి తీసుకువచ్చాడు. దీంతో మరింత ప్రమాదం తప్పింది. గాయపడిన పూజారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు సమాచారం.
Shocking incident from Thrissur, Kerala 😳
An elephant picked up a young man and hurled him during a temple festival.
He is now critically injured. pic.twitter.com/TypJh15lR2
— Hinduism_and_Science (@Hinduism_sci) February 26, 2026
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!