Gold Rates: గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు
- మగువలకు గుడ్‌న్యూస్
- తగ్గిన బంగారం, వెండి ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మగువలకు గుడ్‌న్యూస్. ప్రతిరోజూ హెచ్చుతగ్గులు అవుతున్న బంగారం ధరలు.. ఇవాళ దిగిచ్చింది. ప్రస్తుతం పెళ్లిళ్లు జరగడంతో ధరలు పెరుగుదలతో సామాన్యులు హడలెత్తిపోతున్నారు. కొనేది ఎలా అంటూ బెంబేలెత్తిపోతున్నారు. ఇలాంటి తరుణంలో ఈరోజు స్వల్పంగా తగ్గింది. తులం గోల్డ్‌పై రూ. 210 తగ్గగా.. వెండి ధర మాత్రం యథాతథంగా ఉంది.
ఇది కూడా చదవండి: ViRoshWedding : రష్మిక మేడలో మూడు ముళ్లు వేసిన విజయ్ దేవరకొండ
Also Read
తులం గోల్డ్‌పై రూ.210 తగ్గడంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,61,680 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.200 తగ్గడంతో రూ.1,48,200 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.160 తగ్గడంతో రూ.1,21,260 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Tamil Nadu: పెళ్లికి ఒప్పుకోలేదని లవర్ని కత్తితో పొడిచి చంపిన ప్రియుడు..
ఈరోజు సిల్వర్ ధర శాంతించింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,85, 000 దగ్గర అమ్ముడవుతోంది. అలాగే హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.2,95,000 దగ్గర కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి రూ.2,85, 000 దగ్గర ట్రేడ్ అవుతోంది.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!