Virat Kohli: సచిన్ vs విరాట్.. ఇద్దరిలో ఎవరు బెస్టో చెప్పేసిన కోహ్లీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: సచిన్ vs కోహ్లి.. ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్ అనే ప్రశ్న చాలా మంది అభిమానులకు వచ్చే ఉంటుంది. ఎప్పటి నుంచో జరుగుతున్న ఈ చర్చకు ముగింపులేదు. కానీ.. విరాట్ మాత్రం తాను సచిన్ ఫ్యాన్ అని చెప్పుకుంటాడు. మరోసారి సచిన్ అంశంపై కోహ్లి కీలక వ్యాఖ్యలు చేశాడు. కాగా, ఇద్దరూ వేర్వేరు యుగాల్లో, వేర్వేరు సవాళ్లను ఎదుర్కొన్నారు. సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) యుగంలో క్రికెట్ మామూలుగా ఉండేది కాదు.. ఒకే బంతితో రివర్స్ స్వింగ్‌ను ఎదుర్కోవడం అప్పట్లో సాధారణ విషయం కాదు. ఆ పరిస్థితుల్లోనూ సచిన్ అద్భుతంగా రాణించాడు. మరోవైపు విరాట్ కోహ్లి చేజింగ్‌లో చూపించిన ఆధిపత్యం అంతా ఇంతా కాదు.. ముఖ్యంగా వన్డేల్లో విరాట్ స్థిరత్వం ఆధునిక క్రికెట్‌లో అరుదైన స్థాయిగా అభివర్ణిస్తారు. వాస్తవానికి.. 1990లలో భారత జట్టు తరచుగా టెండూల్కర్‌పైనే ఆధారపడేది.. చాలా మ్యాచ్‌లు సచిన్ ఒంటరిగా గెలిపించేవాడు. అలాగే కోహ్లి కూడా ఎన్నో సంవత్సరాలు అదే బాధ్యతలో మోశాడు.
READ MORE: Vijay-Rashmika Love Journey: పరిచయం, ప్రేమ, ప్రచారం, సినీ ప్రయాణం.. విజయ్-రష్మిక లవ్ జర్నీ ఇదే!
Also Read
- Abhijeet Dipke: నంబర్ ప్లేట్లు లేని కార్లు వెంబడిస్తున్నాయ్.. నన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు..
- TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
- Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
అయితే.. తాజాగా ఐపీఎల్ 19వ సీజన్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) జెర్సీలో కోహ్లి కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఆ అఫిషియల్ ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో విరాట్ మాట్లాడుతూ.. “టెండూల్కర్ నుంచి ఒక విషయం తీసుకోవాలంటే? ఏం తీసుకుంటారు” అనే ప్రశ్నకు “Everything.” అని విరాట్ సింపుల్‌గా సమాధానమిచ్చాడు. 1999లో వెన్నునొప్పి తర్వాత టెండూల్కర్ తన ఆటను ఎలా మార్చుకున్నాడో కోహ్లి గుర్తుచేశాడు. భారీ షాట్లకు బదులుగా స్పిన్నర్లపై ల్యాప్ షాట్, ప్యాడిల్ స్వీప్‌లతో కొత్త మార్గం చూపించాడని.. ఆ సాఫ్ట్ ల్యాప్ షాట్ టెండూల్కర్‌కు ప్రత్యేకతగా మారిందని తెలిపాడు. “నేను టెండూల్కర్ నుంచి ఒక షాట్ తీసుకోవాలంటే.. అది ల్యాప్ షాట్. స్పిన్నర్లపై అంత సాఫీగా, ఎప్పుడూ తొందరపడకుండా ఆడేవాడు. నేను ఆ షాట్ ఆడేటప్పుడు గందరగోళంగా కనిపిస్తాను,” అని కోహ్లి నవ్వుతూ అన్నాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది. కొందరు అభిమానులు ఈ వీడియోపై కామెంట్స్ చేశారు. సచిన్ తనకన్నా మెరుగ్గా ఆడినట్లు విరాట్ కోహ్లి ఒప్పుకున్నాడని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
READ MORE: Power Peta : రితికా నాయక్‌కు బంపర్ ఆఫర్..
తాజావార్తలు
-
Abhijeet Dipke: నంబర్ ప్లేట్లు లేని కార్లు వెంబడిస్తున్నాయ్.. నన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు..
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!