మలబద్ధకం నుండి ఉపశమనం కలిగించి, పైల్స్ సమస్యను నివారిస్తుంది.

రక్త శుద్ధిలో బీరకాయ అద్భుతంగా పని చేస్తుంది. కాలేయం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

కామెర్లను నయం చేయడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

బీరకాయలో ఉండే పోషకాలు.. చర్మ సమస్యల్ని దూరం చేసి, అందంగా తయారుచేస్తాయి.

ఎసిడిటీ, అల్సర్‌తో బాధపడుతున్న వారు.. ఈ బీరకాయతో చేసిన కర్రీ తింటే బెటర్.

ఈ బీరకాయలో కంటి వ్యాధులను, అంధత్వానికి దారితీసే కండరాల క్షీణతను నివారిస్తుంది.

అల్లం, నిమ్మరసం, బీరకాయతో చేసిన జ్యూస్ తాగితే.. జ్వరం వెంటనే తగ్గిపోతుంది.

బీరకాయ జ్యూస్ రెగ్యులర్‌గా తాగితే.. జుట్టు రాలే సమస్య తగ్గుముఖం పడుతుంది.

బీరకాయలో కొలెస్టిరాల్, కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫలితంగా బరువు తగ్గుతారు.

బీరకాయలోని ఆల్కలాయిడ్స్.. రక్తం, మూత్రంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.