SA vs WI: మార్క్‌రమ్ మెరుపులు.. డీకాక్ దూకుడు! విండిస్ పై సౌతాఫ్రికా భారీ విజయం!
- వెస్టిండీస్‌పై సౌతాఫ్రికా 9 వికెట్ల తేడాతో ఘన విజయం..
- వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 8 వికెట్లకు 176 పరుగులు
- సౌతాఫ్రికా కేవలం 16.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SA vs WI: టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 గ్రూప్-1లో భాగంగా అహ్మదాబాద్ లో సౌతాఫ్రికా వెస్టిండీస్ పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 177 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా కేవలం 16.1 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 176 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమవడంతో జట్టు ఒక దశలో 83/7 వద్ద కష్టాల్లో పడింది. అయితే జాసన్ హోల్డర్ (49), రోమారియో షెఫర్డ్ (52*) అద్భుత పోరాటంతో జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ ను అందించారు. వీరిద్దరి మధ్య 89 పరుగుల భాగస్వామ్యం నమోదు అయింది. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగీ ఎంగిడి 3 వికెట్లు.. రబడా, బోస్చ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించిన వెస్టిండీస్ బ్యాటర్స్..!
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
177 పరుగుల లక్ష్య చేధనలో దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. కెప్టెన్ ఐడెన్ మార్క్‌రమ్ (Aiden Markram) 46 బంతుల్లో 82 పరుగులతో నాటౌట్‌గా నిలిచి మ్యాచ్ ను వన్ సైడ్ వార్ చేసేశాడు. అతినికి తోడుగా వికెట్ కీపర్, బ్యాటర్ డీకాక్ 24 బంతుల్లో 47 పరుగులు చేసి మంచి ఆరంభం ఇచ్చాడు. డీకాక్ అవుట్ అయ్యాక వచ్జిన ర్యాన్ రికెల్టన్ (45*) తో జట్టును విజయతీరాలకు చేర్చాడు.
India vs Zimbabwe: టీమిండియా కథ మార్చబోతున్న మ్యాచ్.. ఒక్క ఓటమితో ఆ నలుగురి కెరీర్స్ క్లోజ్!
సౌతాఫ్రికా బ్యాటర్లు బౌండరీలు, సిక్సర్లతో విండీస్ బౌలర్లపై ఒత్తిడి తెచ్చారు. 23 బంతులు మిగిలుండగానే విజయం అందుకున్నారు. ఈ విజయంతో దక్షిణాఫ్రికా దాదాపు సెమీఫైనల్ బెర్త్ కన్ఫామ్ చేసుకుంది. భారీ లక్ష్యాన్ని సులభంగా చేధించడం జట్టుకు మంచి నెట్ రన్‌రేట్‌ను కూడా అందించింది. మరోవైపు, వెస్టిండీస్‌కు ఈ ఓటమి గట్టి దెబ్బగా మారింది. అయితే వెస్టిండీస్ భారీ తేడాతో ఓడడం భారత్ కు కాస్త ఊరటనిచ్చే అంశం.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!